04-02-2018 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్: 27-04-1983 మధువనము
''దృష్టి - వృత్తులు పరివర్తనయ్యేందుకు యుక్తులు''
ఈ
రోజు బాప్‌దాదా సర్వ పురుషార్థుల సమూహాన్ని చూస్తున్నారు. ఈ 'పురుషార్థి'
అనే శబ్ధంలోనే జ్ఞానమంతా ఇమిడి ఉంది. పురుషార్థం అనగా పురుషుడు (ప్లస్)
రథి. దేనికి రథికుడు ? ఎవరి పురుషుడు ? ఈ ప్రకృతికి(శరీరానికి) యజమాని అనగా
రథానికి రథికుడు. ఈ ఒకే శబ్ధం యొక్క అర్థ స్వరూపంలో స్థితులవుతే
ఏమవుతుంది? సర్వ బలహీనతలను సహజంగా దాటేస్తారు. పురుషుడు ప్రకృతికి అధికారి,
అధీనుడు కాదు. రథికుడు రథాన్ని నడిపించేవాడు, రథానికి అధీనమై నడిపించేవాడు
కాదు. అధికారి సదా సర్వశక్తివంతుడైన తండ్రి సర్వ శక్తులకు అధికారిగా అనగా
వారసత్వానికి అధికారిగా లేక హక్కుదారునిగా ఉంటాడు. సర్వశక్తులు తండ్రి
ఆస్తి. ప్రతి పుత్రుడు ఆ ఆస్తికి అధికారిగా ఉన్నాడు. ఈ సర్వ శక్తుల రాజ్య
భాగ్యాన్ని బాప్‌దాదా అందరికీ జన్మ సిద్ధ అధికార రూపంలో ఇస్తారు.
జన్మిస్తూనే ఈ సర్వ శక్తుల స్వరాజ్యం, అధికారీ స్వరూపాన్ని అనే స్మృతి
తిలకం మరియు తండ్రి స్నేహంలో లీనమయ్యే స్వరూప రూపంలోని హృదయ సింహాసనం -
అందరికీ జన్మ తీసుకుంటూనే ఇచ్చారు. జన్మిస్తూనే విశ్వ కళ్యాణ సేవా కిరీటం
ప్రతి పుత్రునికి ఇచ్చారు. కావున జన్మతోనే అధికారంగా సింహాసనం, తిలకం,
కిరీటం మరియు రాజ్యం అందరికీ లభించాయి కదా! ఇటువంటి నాలుగు ప్రాప్తుల
ప్రాప్తి స్వరూప ఆత్మలు బలహీనంగా అవ్వగలరా? ఈ నాలుగు ప్రాప్తులు
సంభాళించలేరా? ఒకసారి తిలకం చెరిగిపోతుంది, ఒకసారి సింహాసనం వదిలిపోతుంది,
ఒకసారి కిరీటానికి బదులుగా బరువును ఎత్తుకుంటారు, వ్యర్థమైన చెత్త గంపను
ఎత్తుకుంటారు. పేరుకు స్వరాజ్యం కానీ స్వయమే రాజుకు బదులుగా అధీనమైన
ప్రజలుగా అయిపోతారు. అటువంటి ఆటను ఎందుకు ఆడుతున్నారు ? ఒకవేళ ఇలాగే ఆట
ఆడుతూ ఉంటే సదా కాలానికి రాజ్య భాగ్య అధికార సంస్కారాలు అవినాశిగా ఎప్పుడు
అవుతాయి? ఒకవేళ ఇదే ఆటలోనే నడుస్తూ ఉంటే ఏమి ప్రాప్తిస్తుంది? ఎవరైతే తమ
ఆది సంస్కారాన్ని అవినాశిగా తయారు చేసుకోలేదో, వారు ఆది కాల రాజ్య
అధికారిగా ఎలా అవుతారు? ఒకవేళ చాలాకాలం యుద్ధ సంస్కారమే ఉంటే అనగా యుద్ధం
చేస్తూ చేస్తూ సమయాన్ని గడిపేస్తే ఈ రోజు గెలుపు, రేపు ఓటమి, ఇప్పుడిప్పుడే
గెలుపు, ఇప్పుడిప్పుడే ఓడిపోతూ ఉంటే, సదా విజయీ సంస్కారం లేకుంటే వారిని
క్షత్రియులని అంటారా ? లేక బ్రాహ్మణులని అంటారా? బ్రాహ్మణుల నుండి దేవతలుగా
అవుతారు. క్షత్రియులైతే ఇంటికి వెళ్లి మళ్లీ క్షత్రియులుగానే అవుతారు.
దేవతల చిహ్నాలకు, క్షత్రియుల చిహ్నాలకు ఉన్న తేడాను గమనించండి. స్మృతిచిహ్న
చిత్రాలలో క్షత్రియులకు బాణాన్ని చూపించారు. దేవతలకు మురళిని చూపించారు.
మురళీని ధరించినవారు అనగా మాస్టర్ మరళీధరులుగా అయ్యి, వికారాల రూపీ సర్పాల
వలన విషపూరితంగా అవ్వడానికి బదులు విషాన్ని సమాప్తి చేసి శయ్యగా
చేసుకున్నారు. విషమున్న సర్పం ఎక్కడ, శయ్య(పానుపు) ఎక్కడ ? ఇంత పరివర్తన
దేని ద్వారా చేశారు ? మురళి ద్వారా. అలాంటి పరివర్తన చేసుకునే వారినే విజయీ
బ్రాహ్మణులని అంటారు. కావున నేను ఎవరు? అని స్వయాన్ని ప్రశ్నించుకోండి.
అందరూ ఎవరి బలహీనతలను వారు సత్యతతో స్పష్టం చేశారు. సత్యాన్ని స్పష్టం చేసినందుకు మార్కులైతే లభిస్తాయి. కాని ఇప్పటి వరకు తమ సంస్కారాలను పరివర్తన చేసుకునే శక్తి రాకుంటే విశ్వ పరివర్తకులుగా ఎప్పుడు అవుతారు? దృష్టి పరివర్తన, వృత్తి పరివర్తన అవినాశిగా ఎప్పటికి అవుతాయి? అని బాప్‌దాదా చూస్తున్నారు. మీరు దృష్టాలు(చూసేవారు). దృష్టి ద్వారా చూసే దృష్టాలు. దృష్టి ఎందుకు విచలితం చేస్తుంది? దివ్యనేత్రంతో చూస్తున్నారా లేక ఈ చర్మ చక్షువులతో చూస్తున్నారా? దివ్యనేత్రం ద్వారా సదా స్వతహాగానే దివ్య రూపమే కనిపిస్తుంది. చర్మ నేత్రాలు చర్మాన్నే చూస్తాయి. చర్మాన్ని చూడడం, చర్మం గురించి ఆలోచించడం ఇది ఎవరి పని? ఫరిస్తాలదా? బ్రాహ్మణులదా? స్వరాజ్య అధికారులదా? మీరు బ్రాహ్మణులా లేక పేరు చెప్పాలా ఏమిటి? ఇతరులా?
సదా ప్రతి నారిని, శరీరధారి ఆత్మను శక్తి రూపంగా, జగన్మాత రూపంగా, దేవీ రూపంగా చూడండి. ఇదే దివ్య నేత్రంతో చూడడం. స్త్రీ - కుమారిగా ఉన్నా, మాతగా ఉన్నా, అక్కయ్యగా ఉన్నా, సేవాధారి నిమిత్త టీచరుగా ఉన్నా ఎవరు? శక్తి రూపం. సోదరీ సోదర సంబంధంలో కూడా అప్పుడప్పుడు వృత్తి మరియు దృష్టి చంచలమైపోతుంది. అందువలన సదా శక్తి రూపంగా, శివశక్తిగా చూడాలి. శక్తి ముందు ఎవరైనా ఒకవేళ ఆసురీ వృత్తితో వచ్చినట్లయితే వారి గతి ఏమవుతుందో తెలుసు కదా! మా టీచరు కాదు, శివశక్తి. ఈశ్వరీయ అక్కయ్య రూపంలో కాక ఉన్నతమైన శివశక్తి రూపంలో చూడండి. మాతలు, అక్కయ్యలు కూడా సదా తమ శివశక్తి స్వరూపంలో స్థితులై ఉండాలి. నా విశేషమైన సోదరుడు, విశేషమైన విద్యార్థి అని అనుకోరాదు. వీరు శివశక్తులు, వీరు మహావీరులు అని భావించాలి. లంకను కాల్చేవారు ముందు స్వయంలోని రావణ వంశాన్ని కాల్చేయాలి. మహావీరులకు ఏ విశేషత చూపిస్తారు? సదా వారి హృదయంలో ఏమి చూపిస్తారు? ఒక్క రాముడు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. చిత్రాన్ని చూశారు కదా! కావున ప్రతీ సోదరుడు మహావీరుడు, ప్రతీ సోదరి శివశక్తి. మహావీరుడు కూడా రాముని వాడే, శక్తి కూడా శివునిదే. ఏ దేహధారిని చూచినా మస్తకంలోని ఆత్మను చూడండి. ఆత్మతో మాట్లడాలా? లేక శరీరంతో మాట్లాడాలా? కార్య వ్యవహారాల్లో కార్యం ఆత్మ చేస్తుందా? లేక శరీరం చేస్తుందా? సదా ప్రతీ సెకండు శరీరంలోని ఆత్మనే చూడండి. దృష్టి మస్తక మణి వైపే వెళ్లాలి. అప్పుడు ఏమవుతుంది? ఆత్మ ఆత్మను చూస్తూ స్వతహాగా ఆత్మాభిమానిగా అయిపోతుంది. అసలు ఇదే కదా మొదటి పాఠం! మొదటి పాఠమే పక్కా అవ్వకపోతే, భగవంతుని (అల్ఫ్) పక్కాగా చేసుకోకపోతే, చక్రవర్తి వారసత్వం(బే) ఎలా లభిస్తుంది? కేవలం ఒక్క విషయంలో సదా జాగ్రత్త వహించండి. ఏది చేయాలన్నా శ్రేష్ఠ కర్మను చేయాలి లేక అది శ్రేష్ఠంగా అవ్వాలి. ప్రతీ విషయంలో దృఢ సంకల్పం చేయువారిగా అవ్వండి. ఎంత సహించవలసి వచ్చినా, ఎదుర్కోవలసి వచ్చినా, శ్రేష్ఠ కర్మ లేక శ్రేష్ఠ పరివర్తన చేయవలసిందే. ఇందులో పురుషార్థిని అనే శబ్ధాన్ని నిర్లక్ష్య రూపంతో ఉపయోగించకండి. నేను పురుషార్థిని, నడుస్తున్నాను, చేస్తున్నాను, చేయాల్సిందే........ ఇది నిర్లక్ష్యంతో కూడిన భాష. అదే ఘడియలో 'పురుషార్థి' అనే శబ్ధము యొక్క అర్థ స్వరూపంలో స్థితమైపోండి. నేను పురుషుడిని, నన్ను ప్రకృతి మోసం చేయలేదు అని అనుకోవాలి. ఈ అన్ని రకాల బలహీనతలు సోమరితనానికి లేక నిర్లక్ష్యానికి గుర్తులు. మహావీరులంటే పర్వతాన్ని కూడా సెకండులో అరచేతిలో ఉంచుకొని ఎగిరిపోతారు అనగా పర్వతాన్ని కూడా నీటి సమానంగా తేలికగా చేసుకునేవారు. కనుక చిన్న చిన్న పరిస్థితులేం చేస్తాయి? నిర్లక్ష్యంగా ఉంటే, అలాంటి మహావీరులను చీమలకు భయపడేవారని అంటారు. ఏమి చేయను? జరిగిపోతుంది..... ఇవి మహావీరుల మాటలా? తెలివైనవారు ఏమి చేయను, దొంగలు వచ్చేస్తారని అనరు. తెలివైనవారు పదే పదే మోసపోరు. నిర్లక్ష్యంగా ఉండేవారు పదే పదే మోసపోతారు. రక్షణ సాధనం ఉండినా దానిని కార్యంలో ఉపయోగించకపోతే వారిని ఏమంటారు? ఇలా అవ్వరాదని తెలుసు కాని అయిపోతోంది అని అంటారు. వారిని తెలివైనవారని అంటారా?
దృఢ సంకల్పం చేసేవారిగా అవ్వండి. పరివర్తన అవ్వాల్సిందే. రేపు కూడా కాదు, ఈ రోజే అవ్వాలి, ఈ రోజు కూడా కాదు ఇప్పుడే అవ్వాలి. ఇటువంటివారినే మహావీరులని, రాముని ఆజ్ఞాకారులని అంటారు. ఈ రోజు అయితే కలిసే రోజు. అయినా పిల్లలు శ్రమ చేశారు కనుక శ్రమకు ఫలంగా బదులు ఇవ్వవలసి వచ్చింది. కాని ఈ బలహీనతలను తోడుగా తీసుకెళ్లాలా? ఇచ్చేసిన వస్తువులను తిరిగి తీసుకోరాదు కదా! బలహీనతలు బలవంతంగా వచ్చినా రానివ్వరాదు. శత్రువును రానిస్తారా ఏమిటి? అటెన్షన్, చెకింగ్ - ఇది ఒక డబల్ లాక్. స్మృతి మరియు సేవ - ఇది మరొక డబల్ లాక్. అందరి వద్ద ఈ రెండూ ఉన్నాయి కదా! కావున సదా ఈ డబల్ లాక్ వేసి ఉండాలి. రెండు వైపులా లాక్ వెయ్యండి. అర్థమయ్యిందా. ఒకవైపే వెయ్యకండి. స్థూలంగా, సూక్ష్మంగా అతిథి సత్కారమైతే చాలా జరిగింది. డబల్ మర్యాద జరిగింది కదా! దీదీ, దాదీ మరియు నిమిత్తంగా ఉన్న ఆత్మలు హృదయ పూర్వకంగా(మర్యాద) ఇచ్చారు. దీనికి రిటర్న్‌గా దీదీ, దాదీలకు ఇప్పటి నుండి మేము సదా విజయులుగా ఉంటామనే మాటను ఇచ్చి వెళ్లండి. కేవలం నోటితో చెప్పకండి, మనసుతో చెప్పండి. మళ్లీ ఒక నెల తర్వాత ఏమి చేస్తున్నారని ఈ ఫోటోలో ఉన్నవారిని చూస్తారు. ఎవరి నుండి దాచినా తండ్రి నుండి అయితే దాచలేరు. మంచిది.
సదా దృఢ సంకల్పం ద్వారా ఆలోచించడం మరియు చెయ్యడం రెండూ సమానం చేయువారికి, సదా దివ్యనేత్రం ద్వారా ఆత్మిక రూపాన్ని చూసేవారికి, ఎక్కడ చూసినా అక్కడ ఆత్మయే ఆత్మను చూసే అలాంటి అర్థ స్వరూప పురుషార్థీ ఆత్మలకు బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
అవ్యక్త మహావాక్యాలు
తండ్రి సమానంగా నిరాకారీ, నిరహంకారి మరియు నిర్వికారులుగా అవ్వండి.
బ్రహ్మబాబా ఉచ్ఛరించిన అంతిమ మూడు శబ్ధాలను గుర్తుంచుకోండి. నిరాకారి, నిరహంకారి, నిర్వికారి. సంకల్పంలో సదా నిరాకారి అనగా అందరితో అతీతంగా, తండ్రికి ప్రియంగా ఉండాలి. వాచా(మాటలు) సదా నిరహంకారిగా అనగా సదా ఆత్మిక మధురతతో నిర్మాణతా సంపన్నంగా ఉండాలి. కర్మలు చేయునప్పుడు ప్రతి కర్మేంద్రియము ద్వారా నిర్వికారి అనగా పవిత్రతా వ్యక్తిత్వం గలవారిగా అవ్వండి. ''నేను నిరాకార ఆత్మను, సాకార శరీరం ఆధారంతో మాట్లాడ్తున్నాను'' అని అభ్యాసం చెయ్యండి. సాకారంలో కూడా నిరాకార స్థితి స్మృతిలో ఉండాలి. దీనినే నిరాకారము నుండి సాకారము ద్వారా శబ్ధము లేక కర్మలోకి రావడం అని అంటారు. అసలైన స్వరూపం నిరాకారము. సాకారము నిరాకారానికి ఆధారంగా ఉంది. ఈ నిరాకారం నుండి సాకారం అన్న డబల్ స్మృతి ఉండడం శక్తిశాలి స్థితి. తమ నిరాకార వాస్తవిక స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకుంటే ఆ స్వరూపం యొక్క అసలు(ఒరిజనల్) గుణాలు, శక్తులు స్వతహాగా ఉత్పన్నం అవుతాయి. సంగమ యుగంలో నిరాకార తండ్రి సమానంగా కర్మాతీత, నిరాకారీ స్థితిని అనుభవం చేయండి. తర్వాత భవిష్యత్ 21 జన్మలు బ్రహ్మబాబా సమానంగా సర్వ గుణ సంపన్నంగా, సంపూర్ణ నిర్వికారీ శ్రేష్ఠ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. '' బాలకుని నుండి యజమానిని '' - ఈ స్మృతి సదా నిరహంకారీ, నిరాకారీ స్థితిని అనుభవం చేయిస్తుంది. బాలునిగా అవ్వడం అనగా హద్దు జీవితం పరివర్తన అవ్వడం. బ్రాహ్మణులుగా అయినప్పుడు బ్రాహ్మణ జీవితంలోని మొదటి సహజాతి సహజమైన పాఠాన్ని చదివారు - పిల్లలు 'బాబా' అని అన్నారు, తండ్రి 'పిల్లలూ అనగా బాలకులారా' అని అన్నారు. ఈ ఒక్క శబ్ధం యొక్క పాఠం జ్ఞాన స్వరూపంగా(నాలెడ్జ్‌ఫుల్‌గా) తయారు చేస్తుంది.
సేవలో నిమిత్త భావమే సఫలతకు ఆధారం. నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి. ఈ మూడు విశేషతలు నిమిత్త భావం ద్వారా స్వతహాగా వచ్చేస్తాయి. నిమిత్త భావం లేకుంటే అనేక రకాల నేను, నాది అనే భావాలు సేవను ఢీలాగా చేసేస్తాయి. అందువలన 'నేను' వద్దు, 'నాది' వద్దు. నేను నిమిత్తంగా ఉన్నాననే ఒక్క శబ్ధాన్ని గుర్తుంచుకోండి. నిమిత్తంగా అవ్వడం వల్లనే నిరాకారి, నిరహంకారి మరియు నమ్రచిత్తులుగా నిస్సంకల్ప స్థితిలో ఉండగలరు. ఎలాగైతే నిమిత్తంగా అవ్వడం వలన నిరాకారి, నిరహంకారి, నిస్సంకల్ప స్థితి ఉంటుందో అలాగే 'నేను, నేను' అన్నది రావడం వలన గర్వం, నిరాశ, నిరుత్సాహం వస్తాయి. అంతిమంలో దాని ఫలితంగా నడుస్తూ నడుస్తూ జీవించి ఉన్నా చనిపోతారు. అందువలన నేను నిమిత్తంగా ఉన్నాను అన్న ముఖ్యమైన శిక్షణను సదా మీ జతలో ఉంచుకోండి. నిమిత్తంగా అవ్వడం వలన ఎలాంటి అహంకారమూ ఉత్పన్నమవ్వదు. మత భేద చక్రంలోకి కూడా రారు.
ఎంత నిరాకారి స్థితిలో ఉంటారో అంత నిర్భయంగా ఉంటారు. ఎందుకంటే దేహ భావం ఉన్నప్పుడే భయం కలుగుతుంది. కావున నిర్భయతా గుణాన్ని ధారణ చేసేందుకు నిరాకారిగా అవ్వండి. ఎంత నిరాకారి స్థితిలో, అతీతమైన స్థితిలో ఉంటారో అంత యోగంలో బిందు రూప స్థితిని అనుభవం చేస్తారు. అంతేకాక నడుస్తూ, తిరుగుతూ అవ్యక్త స్థితిలో ఉంటారు. ఎలాగైతే స్థూల శరీరంలోని కాళ్లు, చేతులు మీ ఆదేశానుసారంగా నడుస్తూ ఉంటాయో అలా ఒక్క సెకండులో సాకారం నుండి నిరాకారి అనగా తమ అసలైన నిరాకారీ స్వరూపంలో స్థితులయ్యే అభ్యాసాన్ని చేసినట్లయితే అహంకారం రాదు. అహంకారం అలంకార హీనంగా తయారు చేస్తుంది. ఎవరైతే నిరహంకారి మరియు నిరాకారి మళ్లీ అలంకారీ స్థితిలో స్థితులై ఉంటారో వారు సర్వ ఆత్మల కళ్యాణకారిగా అవ్వగలరు. ఎవరైతే సర్వుల కళ్యాణకారిగా అవుతారో వారే విశ్వ రాజ్యధికారులుగా అవుతారు.
ఆకారంలో ఉంటూ నిరాకారీ స్థితిలో ఉన్నప్పుడే సాక్షాత్కార మూర్తులుగా అవుతారు. ఎలాగైతే అనేక జన్మలు తమ దేహ స్వరూప స్థితి సహజంగా ఉంటుందో అలా తమ అసలైన స్వరూప స్మృతి అనుభవం కూడా చాలాకాలం ఉండాలి. ఈ మొదటి పాఠం పూర్తయినప్పుడే, ఆత్మాభిమాని స్థితిలో స్థితులై ఉన్నప్పుడే సర్వ ఆత్మలకు సాక్షాత్కారం చేయించేందుకు నిమిత్తంగా అవుతారు. ఒకటేమో నిరాకారీ ఆత్మిక స్మృతి లేక ఆత్మాభిమానిగా అయ్యే లక్ష్యం. రెండవది నిర్వికారీ స్థితి. ఇందులో మానసికంగా కూడా నిర్వికారీతనపు స్థితిని చేసుకోవలసి వస్తుంది. ఎలాగైతే పూర్తి రోజంతా యోగులుగా, పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారో, అలా నిర్వికారీ స్థితి అనే లక్ష్యం ఎదురుగా ఉన్నప్పుడే ఫరిస్తా లేక కర్మాతీత స్థితి తయారవుతుంది. అప్పుడు ఎటువంటి అపవిత్రత అనగా పంచ తత్వాల ఆకర్షణ ఆకర్షించదు. ఇప్పటికిప్పుడు తమ సంపూర్ణ నిర్వికారి, నిరాకారి, నిరహంకారి స్థితిలో స్థితులవ్వండి అని ఆజ్ఞ లభిస్తూనే ఆ స్థితిలో స్థితమైపోండి. '' నాది, నాది, పేరు - ప్రతిష్ఠలు, గౌరవాల'' అంశం కొద్దిగా కూడా ఉండరాదు. అంశ మాత్రం ఉన్నా వంశం వచ్చేస్తుంది. అందువలన సంకల్పంలో కూడా ఏ వికారమూ అంశ మాత్రము కూడా ఉండరాదు. అప్పుడే ఈ మూడు స్థితులు వస్తాయి. తర్వాత మళ్లీ ఆ ప్రభావంతో ఎవరైతే వారసులు లేక ప్రజలు వెలువడవలసి ఉంటుందో వారు వెంటనే (ఫటాఫట్) వెలువడ్తారు. సేవ త్వరిత గతిలో(క్విక్ సర్వీస్) కనిపిస్తుంది.
ఇప్పుడు తమ నిరాకారీ ఇంటికి వెళ్లాలంటే ఎలాంటి దేశమో, అలాంటి వేషాన్ని మీరు తయారు చేసుకోవాలి. కనుక ఇప్పుడు నేను తిరిగి వెళ్లాలి, అంతేకాక అందరినీ తీసుకెళ్లాలనే విశేష పురుషార్థమే జరగాలి. ఈ స్మృతి ద్వారా స్వతహాగా సర్వ సంబంధాల నుండి, సర్వ ప్రాకృతిక ఆకర్షణల నుండి ఉపరాంగా అనగా సాక్షిగా అయిపోతారు. సాక్షిగా అవ్వడం వలన సహజంగా తండ్రికి సహచరునిగా (సాథీగా) తండ్రి సమానంగా అయిపోతారు. మధ్య మధ్యలో సమయాన్ని కేటాయించి ఈ దేహ భావం నుండి అతీతమైన నిరాకారీ ఆత్మ స్వరూపంలో స్థితులయ్యే అభ్యాసాన్ని చేయండి. ఏ కార్యాన్ని చేస్తున్నా ఆ కార్యం చేస్తూ కూడా నేను నిరాకార ఆత్మను, ఈ సాకార కర్మేంద్రియాల ఆధారంతో కర్మ చేయిస్తున్నాను అని అభ్యాసం చెయ్యండి. నిరాకార స్థితి అంటే చేయించే(కరావన్ స్థితి) స్మృతి. కర్మేంద్రియాలు చేసేవి, ఆత్మ చేయించేది. కావున నిరాకార ఆత్మిక స్థితి ద్వారా సాకార తండ్రి స్వతహాగా గుర్తుకొస్తారు. మొత్తం రోజులో ఎన్నిసార్లు 'నేను' అన్న శబ్ధాన్ని మాట్లాడినా అన్ని సార్లు నిరాకార ఆత్మనైన నేను సాకారంలో ప్రవేశించాను అని గుర్తు చేసుకోండి. నిరాకారీ స్థితి గుర్తుకొచ్చినట్లయితే స్వతహాగా నిరహంకారిగా అయిపోతారు. దేహ భావం(దేహ భ్రాంతి) సమాప్తమైపోతుంది. ఆత్మ గుర్తుకు రావడం వలన నిరాకార స్థితి పక్కా అయిపోతుంది. నిరాకారీ, నిరహంకారి మరియు నిర్వికారి భవ అన్న వరదానమేదైతే వరదాత అయిన తండ్రి ద్వారా ప్రాప్తించిందో ఇప్పుడు ఆ వరదానాన్ని సాకార రూపంలోకి తీసుకురండి. అనగా స్వయాన్ని జ్ఞాన మూర్తులుగా, స్మృతి మూర్తులుగా మరియు సాక్షాత్కార మూర్తులుగా తయారు చేసుకోండి. మీ ఎదురుగా ఎవరు వచ్చినా వారికి మీ మస్తకం ద్వారా మస్తకమణి కనిపించాలి, నయనాల ద్వారా జ్వాల కనిపించాలి, నోటి ద్వారా వరదాన మాటలు వెలువడ్తూ వినిపించాలి(కనిపించాలి). అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది.

వరదానము:- ''ఒకేసారి వాచా మరియు మనసా రెండింటి ద్వారా సేవ చేసే సహజ సఫలతా మూర్త్ భవ''
వాచాకు
తోడు తోడుగా సంకల్ప శక్తి ద్వారా సేవ చేయడమే శక్తిశాలి అంతిమ సేవ.
ఎప్పుడైతే మనసా సేవ మరియు వాచా సేవ రెండింటి కంబైండ్ రూపముంటుందో అప్పుడు
సహజ సఫలత ఉంటుంది. దీని ద్వారా రెట్టింపు ఫలితం వెలువడ్తుంది. వాచా సేవ
చేసేవారైతే కొద్దిమందే ఉంటారు. ఇక మిగిలినవి చూసుకునేవారు, వేరే కార్యాలలో
ఎవరైతే ఉంటారో, వారు మనసా సేవ చేయాలి. దీని ద్వారా వాయుమండలం యోగయుక్తంగా
అవుతుంది. నేను సేవ చేయాలని ప్రతి ఒక్కరు భావించినట్లయితే వాతావరణం కూడా
శక్తిశాలిగా అవుతుంది అంతేకాక సేవ కూడా రెట్టింపు అవుతుంది.
స్లోగన్:- ''సదా ఏకరస స్థితి అనే ఆసనం పై విరాజమానమై ఉంటే అచంచలంగా, స్థిరంగా ఉంటారు.''
No comments:
Post a Comment