21-01-2018 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్: 21-04-1983 మధువనము
''సంగమయుగ మర్యాదలలో నడవడమే పురుషోత్తములుగా అవ్వడం''
ఈ
రోజు బాప్‌దాదా మర్యాదా పురుషోత్తములైన పిల్లలందరినీ చూస్తున్నారు. సంగమ
యుగ మర్యాదలే పురుషోత్తములుగా తయారుచేస్తాయి. అందువల్లనే మర్యాదా
పురుషోత్తములని అంటారు. ఈ తమోగుణీ మనుష్యాత్మలు, తమోగుణీ ప్రకృతి యొక్క
వాయుమండలం నుండి, వైబ్రేషన్ల (ప్రకంపనలు) నుండి రక్షించుకునేందుకు సహజ
సాధనం ఈ మర్యాదలే. మర్యాదల లోపల ఉండేవారు శ్రమ నుండి సదా రక్షింపబడ్తారు.
మర్యాదల రేఖ నుండి సంకల్పాలు, మాటలు మరియు కర్మల ద్వారా బయటకు వచ్చినప్పుడు
శ్రమ చేయవలసి వస్తుంది. ప్రతి అడుగు కోసం బాప్‌దాదా ద్వారా మర్యాదలు
లభించాయి. దాని అనుసారంగా ప్రతి అడుగు వేయడం ద్వారా స్వతహాగా మర్యాదా
పురుషోత్తములుగా అయిపోతారు. అమృతవేళ నుండి రాత్రి వరకు గల మర్యాదా
పూర్వకమైన జీవితాన్ని గురించి మీకు బాగా తెలుసు. దాని అనుసారంగా నడవడమే
పురుషోత్తములుగా అవ్వడం. మీ పేరే పురుషోత్తములు అనగా సర్వ సాధారణ పురుషులలో
ఉత్తములు. కావున శ్రేష్ఠ ఆత్మలైన ''మా మొదటి ముఖ్య విషయమైన స్మృతి
ఉత్తమంగా ఉందా? '' అని పరిశీలించుకోండి. స్మృతి ఉత్తమంగా ఉంటే సృష్టి,
వృత్తి మరియు స్థితి స్వతహాగా శ్రేష్ఠంగానే ఉంటాయి. స్మృతి చేసే మర్యాదా
రేఖ గురించి తెలుసా? 'నేను శ్రేష్ఠమైన ఆత్మనే, అందరూ ఒక్క శ్రేష్ఠమైన
తండ్రి సంతానమైన ఆత్మలే. వెరైటీ(రకరకాల) ఆత్మలు వెరైటీ పాత్రలను
అభినయిస్తున్నారు.' ఈ మొదటి పాఠం సహజ రూపంలో స్మృతి స్వరూపంలో ఉండాలి.
దేహాన్ని చూస్తున్నా ఆత్మనే చూడాలి. ఈ సమర్థ స్మృతి ప్రతి సెకను మీ
స్వరూపంలోకి రావాలి (స్వరూపంలో ఉండాలి). స్మృతి స్వరూపులుగా అయిపోవాలి.
కేవలం నేను ఆత్మను, వీరు ఆత్మ అని స్మరించడం కాదు. నేను ఆత్మనే, వీరు కూడా
ఆత్మయే అన్న ఈ మొదటి స్మృతి యొక్క మర్యాద స్వయాన్ని సదా నిర్విఘ్నంగా తయారు
చేస్తుంది. అంతేకాక ఇతరులకు కూడా ఈ శ్రేష్ఠ స్మృతి యొక్క సమర్థ
వైబ్రేషన్లను(ప్రకంపనాలను) వ్యాపింపజేసేందుకు నిమిత్తంగా అయిపోతారు. దీని
ద్వారా ఇంకా నిర్విఘ్నంగా అయిపోతారు.
పాండవ సైన్యం మిలనం జరుపుకోవడానికైతే వచ్చారు కాని మిలనంతో పాటు మొదటి మర్యాదా రేఖకు పునాది అయిన 'స్మృతి భవ' అను వరదానాన్ని కూడా సదా వెంట తీసుకు వెళ్ళండి. స్మృతి భవయే ' సమర్థ భవ ' అవుతుంది. ఏదైతే విన్నారో దాని సారం ఏమి తీసుకొని వెళ్తారు? దాని సారం స్మృతి భవ. ఇదే వరదానాన్ని సదా అమృతవేళ రివైజ్(పునరావృతం) చేయండి. ప్రతి కార్యం చేసే ముందు ఈ వరదానాన్ని సమర్థ స్థితి అనే ఆసనం పైన కూర్చొని ఇది వ్యర్థమా లేక సమర్థమా అని నిర్ణయించిన తర్వాత కర్మలోకి రావాలి. కర్మ చేసిన తర్వాత కర్మ యొక్క ఆదికాలం నుండి అంత్యకాలం వరకు సమర్థంగా ఉన్నానా? అని మళ్ళీ పరిశీలించుకోండి. లేకుంటే చాలామంది పిల్లలు కర్మ యొక్క ఆదికాలంలో సమర్థ స్వరూపంలో కర్మ చేయడం ప్రారంభిస్తారు కానీ మధ్యలో వ్యర్థమైన లేక సాధారణ కర్మలుగా ఎలా అయిపోతాయో సమర్థానికి బదులుగా వ్యర్థం లైనులోకి ఏ సమయంలో ఎలా వెళ్ళి పోయారో కూడా తెలియదు. మళ్ళీ అంతములో ఎలా చెయ్యాలో అలా చెయ్యలేదని అనుకుంటారు. కాని ఫలితం ఏమయ్యింది! చేసిన తర్వాత ఆలోచంచడం త్రికాలదర్శీ ఆత్మల లక్షణం కాదు. అందువలన మూడు కాలాలలో 'స్మృతి భవ' లేక 'సమర్థ భవ'. ఏమి తీసుకొని వెళ్ళాలో అర్థమయ్యిందా? సమర్థ స్థితి అనే ఆసనాన్ని ఎప్పుడూ వదలరాదు. ఈ ఆసనమే హంస ఆసనం. హంస యొక్క విశేషత నిర్ణయ శక్తి. నిర్ణయ శక్తి ద్వారా సదా మర్యాదా పురుషోత్తమ స్థితిలో ముందుకు వెళ్తూ ఉంటారు. 'ఆసనం' అనే వరదానం మరియు ఈశ్వరీయ టైటిల్(బిరుదు) 'మర్యాదా పురుషోత్తములు' ఈ రెండింటినీ జతలో ఉంచుకోండి. మంచిది. ఈ రోజు కేవలం శుభాకాంక్షలు తెలిపే రోజు. సేవ కోసం వెళ్తున్నారు, కొంగల మధ్యలోకి కూడా వెళ్తున్నారు, కానీ సేవార్థం వెళ్తున్నారు. కర్మ సంబంధంగా భావించి వెళ్ళకండి, కాని సేవా సంబంధమని భావించి వెళ్ళండి. కర్మ సంబంధాన్ని సమాప్తం చేసుకునేందుకు కూర్చోలేదు. సేవా సంబంధాన్ని నిభాయించేందుకు కూర్చున్నారు. కర్మ బంధనం కాదు, సేవా బంధనం. మంచిది.
సదా వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థ స్థితి అనే హంస ఆసనం పై స్థితులై ఉండేవారికి, ప్రతి కర్మను త్రికాలదర్శి శక్తితో మూడు కాలాలను సమర్థంగా తయారు చేసుకునే వారికి, సదా స్వతహాగా ఆత్మిక స్థితిలో స్థితులయ్యే మర్యాదా పురుషోత్తములైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్‌దాదా కలయిక :- సదా స్వయాన్ని శ్రేష్ఠ భాగ్యశాలురుగా అనుభవం చేస్తున్నారా? ఎవరి తండ్రి అయితే భాగ్యవిధాతగా ఉన్నారో, వారెంత భాగ్యశాలురుగా ఉంటారు! తండ్రే భాగ్యవిధాతగా ఉన్నప్పుడు వారసత్వంగా ఏమిస్తారు? తప్పకుండా శ్రేష్ఠ భాగ్యమే ఇస్తారు కదా! సదా భాగ్యవిధాత అయిన తండ్రి మరియు భాగ్యం రెండూ గుర్తుండాలి. ఎప్పుడైతే మీ శ్రేష్ఠ భాగ్యము స్మృతిలో ఉంటుందో అప్పుడు ఇతరులను కూడా భాగ్యవంతులుగా తయారు చేసే ఉమంగ-ఉత్సాహాలు ఉంటాయి. ఎందుకంటే దాత పిల్లలుగా ఉన్నారు, భాగ్యవిధాత అయిన తండ్రి బ్రహ్మాబాబా ద్వారా భాగ్యాన్ని పంచారు కావున బ్రాహ్మణులైన మీరు కూడా ఏమి చేస్తారు? బ్రహ్మ కార్యం ఏదైతే ఉందో, అదే బ్రాహ్మణుల కార్యం కావున మీరు అటువంటి భాగ్యాన్ని పంచేవారు. వారైతే బట్టలు పంచుతారు, ధాన్యం పంచుతారు, నీరు పంచుతారు. కానీ శ్రేష్ఠ భాగ్యాన్ని అయితే భాగ్యవిధాత పిల్లలే పంచగలరు. కనుక మీరు భాగ్యాన్ని పంచే శ్రేష్ఠ భాగ్యవంతులైన ఆత్మలు. ఎవరికైతే భాగ్యం ప్రాప్తించిందో వారికి సర్వస్వం లభించింది. ఒకవేళ ఈ రోజు ఎవరికైనా వస్త్రాలను ఇచ్చినట్లయితే, రేపు ధాన్యం కొరత ఉంటుంది. అలాగే రేపు ధాన్యాన్ని ఇచ్చినట్లయితే నీటి కొరత ఉంటుంది. ఒక్కొక్క వస్తువును ఎంతవరకు పంచుతారు! దానితో తృప్తిగా అవ్వజాలరు. భాగ్యాన్ని కనుక పంచినట్లయితే, ఎక్కడ భాగ్యముంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా ప్రాప్తించినట్లయితే వాహ్ నా భాగ్యము! అని అంటారు. ఎక్కడ భాగ్యముంటుందో అక్కడ అన్నీ పాప్తిస్తాయి. కావున మీరందరూ శ్రేష్ఠ భాగ్యాన్ని దానం చేసేవారు. ఇలాంటి మహాదానుల, శ్రేష్ఠ భాగ్యవంతుల ఇదే స్మృతి సదా ఎగిరేకళలోకి తీసుకెళ్తుంది. ఎక్కడైతే శ్రేష్ఠ భాగ్య స్మృతి ఉంటుందో, అక్కడ సర్వ ప్రాప్తుల స్మృతి ఉంటుంది. ఈ భాగ్యాన్ని పంచడంలో విశాల హృదయులుగా అవ్వండి. ఇది తరగనిది. పదార్థము కొద్దిగా ఉంటే పిసినారితనపు భావన రావచ్చు, కాని ఇది తరగనిది. కనుక పంచుతూ ఉండండి, సదా ఇస్తూ ఉండండి. ఒక్క రోజు కూడా దానం ఇవ్వకుండా ఉండరాదు. సదా దానం చేసేవారు ప్రతీ సమయంలో తమ ఖజానాలను తెరిచి ఉంచుతారు. ఒక గంట కూడా దానాన్ని ఆపరు. బ్రాహ్మణుల కర్తవ్యమే సదా విద్యను తీసుకోవడం, విద్యాదానం చేయడం. కావున ఈ కార్యంలో సదా తత్పరులై ఉండండి.
2. సదా స్వయాన్ని సంగమయుగ వజ్ర సమానమైన ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? మీరందరూ సత్యమైన వజ్రాలుగా ఉన్నారు కదా! వజ్రానికి విలువ చాలా ఉంటుంది. మీ బ్రాహ్మణ జీవితానికి ఎంత విలువ ఉంది? అందుకే బ్రాహ్మణులను సదా శిఖరం(పిలక) స్థానంలో చూపిస్తారు. పిలక అనగా ఉన్నతమైన స్థానం. వాస్తవానికి ఉన్నతమైనవారు దేవతలు. కాని దేవతల కంటే బ్రాహ్మణులైన మీరు ఉన్నతమైనవారు - ఇటువంటి నషా ఉంటుందా? నేను తండ్రి వాడిని, తండ్రి నా వారు. ఈ జ్ఞానముంది కదా! ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. సదా మనసులో, 'పొందవలసినందంతా పొందేశాను(జో పానా థా వహ్ పాలియా).' అన్న ఈ పాటయే మ్రోగుతూ ఉండాలి. నోటి ద్వారా ఒక గంటసేపు పాడితే అలసిపోతారు కానీ మనసుతో పాట పాడడంలో అలసట రాదు. తండ్రివారిగా అవ్వడం వలన నృత్యం చేసేవారిగా కూడా, పాట పాడేవారిగా కూడా, చిత్రకారులుగా కూడా అన్ని రకాలవారిగా అయిపోతారు. ప్రాక్టికల్‌గా మీ ఫరిస్తా చిత్రాన్ని తయారు చేసుకుంటున్నారు. కావున ఏమనుకుంటే అవన్నీ అవుతారు. చాలా గొప్ప బిజినెస్ మాన్‌గా(వ్యాపారవేత్తగా) కూడా ఉన్నారు. మిల్లుల యజమానిగా కూడా ఉన్నారు. కావున తమ కర్తవ్యాన్ని సదా నిశ్చితితో ఉంచుకోండి. ఒకసారి గనుల యజమానిగా అయిపోండి. ఒకసారి ఆర్టిస్ట్(కళకారునిగా) అయిపోండి, ఒకసారి నృత్యం చేసేవారిగా అయిపోండి..... ఇది చాలా రమణీకమైన జ్ఞానం. రసం లేనిది కాదు. రోజూ ఇదే ఆత్మ-పరమాత్మ జ్ఞానాన్ని వింటూ ఉండాలా అని కొందరంటూ ఉంటారు. కాని ఇది ఆత్మ-పరమాత్మల రసం లేని జ్ఞానం కాదు. చాలా రమణీకమైన జ్ఞానం. కేవలం రోజూ మీ క్రొత్త - క్రొత్త టైటిల్స్(బిరుదులు) గుర్తుంచుకోండి. నేను ఆత్మనే కానీ ఎటువంటి ఆత్మను? ఒకసారి ఆర్టిస్టు(కళాకారుడు) ఆత్మను, ఒకసారి బిజినెస్(వ్యాపారస్థుడు) ఆత్మను. కావున ఇలా రమణీకతతో ముందుకు వెళ్తూ ఉండండి. తండ్రి రమణీకమైనవారు కదా! చూడండి, ఒకసారి చాకలిగా అయిపోతారు, ఒకసారి విశ్వరచయితగా, ఒకసారి విధేయుడైన సేవకుడిగా..... అయిపోతారు. కావున తండ్రి ఎలాంటివారో, పిల్లలు కూడా అలాంటివారే..... ఈ విధంగా రమణీకమైన జ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితంగా ఉండండి.
వర్తమాన సమయ ప్రమాణంగా స్వయం మరియు సేవ రెండిటి వేగాల బ్యాలెన్స్(సమతుల్యం) ఉండాలి. ఎంత సేవ తీసుకున్నానో అంతగా రిటర్న్(బదులు) ఇస్తున్నానా? అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇప్పుడిది సేవ చేసే సమయం. ఎంతగా ముందుకు వెళ్ళాలో అంతగా సేవకు యోగ్యమైన సమయమవుతూ పోతుంది. కాని ఆ సమయంలో అనేక పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ పరిస్థితులలో సేవ చేసేందుకు ఇప్పటి నుండే సేవ చేసే అభ్యాసముండాలి. రావడం, వెళ్ళడం కూడా కష్టమవుతుంది. ముందుకు వెళ్ళేందుకు మనసు ద్వారానే సేవ చేయవలసి ఉంటుంది. ఇది ఇచ్చే సమయంగా అయ్యింది. స్వయంలో నింపుకునే సమయం కాదు. అందువలన మొదటి నుండే సర్వ శక్తుల స్టాకు నింపుకున్నామా? అని మీ స్టాకును పరిశీలించుకోండి. సర్వ శక్తులు, సర్వ గుణాలు, సర్వ జ్ఞాన ఖజానాలు స్మృతి శక్తితో సదా నిండుగా ఉండాలి. దేనికీ లోటు ఉండరాదు.
28వ తేది అమృతవేళలో బాప్‌దాదా సద్గురువారపు అభినందనలు తెలియచేశారు---- వృక్షపతి దినాన అభినందనలు. వృక్షపతి రోజున సదాకాలానికి బృహస్పతి దశ స్థిరంగా ఉండాలి. సదా ఇదే స్మృతి స్వరూపంలో ఉండాలి. ఇప్పుడైతే అందరూ ప్రతిజ్ఞను పక్కాగా చేశారు కదా! కుమారుల గ్రూపు తయారైపోయినట్లయితే ధ్వని బిగ్గరగా వస్తుంది. ప్రభుత్వం వరకు వ్యాపిస్తుంది. కాని అవినాశీగా ఉంటేనే...! గడబిడ చేయకండి. ఉమంగ-ఉత్సాహాలు, ధైర్యం బాగున్నాయి. ఎక్కడ ధైర్యముందో అక్కడ సహాయము ఉండనే ఉంది. శక్తులు ఏమి ఆలోచిస్తున్నారు? శక్తులు లేకుంటే శివుడు కూడా లేడు. తండ్రి కూడా భుజాలు లేకుండా ఏమి చేయగలరు? కావున మొదటి భుజాలు ఎవరు? వాహ్ నేనే! మంచిది.
పరమాత్మ ప్రేమలో సదా లీనమై ఉండండి. (వ్యక్తిగత అవ్యక్త మహావాక్యాలు)
పరమాత్మ ప్రేమను అనుభవించిన అనుభవజ్ఞులుగా అయినట్లయితే, తన అనుభవము ద్వారా సహజయోగులుగా అయ్యి ఎగురుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ ఎగిరించే సాధనము. ఎగిరే వారెప్పుడూ భూమ్యాకర్షణలోకి రాలేరు. మాయ రూపము ఎంతగా ఆకర్షించినా, ఆ ఆకర్షణ ఎగిరేకళలో ఉన్న వారి వద్దకు చేరుకోజాలదు. ఈ పరమాత్మ ప్రేమ అనే దారము దూరం-దూరం నుండి ఆకర్షించి తీసుకొస్తుంది. ఇది ఎటువంటి సుఖాన్నిచ్చే ప్రేమ అంటే ఎవరైతే ఈ ప్రేమలో ఒక్క సెకను అయినా మునిగిపోతారో, వారు వారి అనేక దు:ఖాలను మర్చిపోతారు. అంతేకాక సదా కొరకు సుఖమనే ఊయలలో ఊగడం ప్రారంభిస్తారు. జీవితంలో ఏది కావాలో అది ఎవరైనా ఇచ్చినట్లయితే అదే ప్రేమకు గుర్తుగా అవుతుంది. కావున తండ్రికి పిల్లల పైన ఎంత ప్రేమ ఉందంటే జీవితంలోని సుఖం-శాంతి మొదలైన కామనలన్నింటినీ పూర్తి చేస్తారు. తండ్రి సుఖమే ఇవ్వడం లేదు, సుఖ భండారానికి యజమానిగా చేస్తారు. ఇందుకు తోడు-తోడుగా శ్రేష్ఠ భాగ్యరేఖను గీసుకునే కలము కూడా ఇస్తారు. ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోగలరు. ఇదే పరమాత్మ ప్రేమ. ఏ పిల్లలైతే పరమాత్మ ప్రేమలో సదా లీనమై మునిగిపోయి ఉంటారో వారి మెరుపు మరియు నషా అనుభూతుల కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయంటే ఏ సమస్యా సమీపంగా రాలేదు సరి కదా కన్నెత్తి కూడా చూడలేదు. వారికి ఎన్నడూ ఏ విధమైన శ్రమా ఉండజాలదు. తండ్రికి పిల్లలంటే ఎంత ప్రేమ ఉందంటే అమృతవేళ నుండే పిల్లల పాలన చేస్తూ ఉంటారు. రోజు ప్రారంభమే ఎంత శ్రేష్ఠంగా ఉంటుంది! స్వయం భగవంతుడే మిలనం చేసేందుకు పిలుస్తారు. ఆత్మిక సంభాషణ చేస్తారు. శక్తులు నింపుతారు. తండ్రి పాడే ప్రేమ పాట మిమ్మల్ని నిద్ర లేపుతుంది(మేల్కొల్పుతుంది). మధురమైన పిల్లలూ, ప్రియమైన పిల్లలూ! రండి,..... అని ఎంతో ప్రేమతో పిలుస్తారు, నిద్ర లేపుతారు. కావున ఈ ప్రేమతో కూడిన పాలనకు ప్రాక్టికల్ స్వరూపం ''సహజయోగీ జీవితం''. ఎవరి పై ప్రేమ ఉంటుందో, వారికి ఏది బాగుంటుందో అదే చేయడం జరుగుతుంది. కావున తండ్రికి పిల్లలు నిరుత్సాహంగా ఉండడం(అప్‌సెట్ అవ్వడం) బాగుండదు. అందువలన ఎప్పుడు ఏమి చేయాలి, విషయమే అలా ఉంది, అందువలన అప్‌సెట్ అయ్యామని అనకండి. ఒకవేళ నిరుత్సాహపడే విషయం వచ్చినా మీరు నిరుత్సాహ స్థితిలోకి రాకండి. బాప్‌దాదాకు పిల్లలంటే ఎంత ప్రేమ ఉందంటే ప్రతి పుత్రుడు నా కన్నా ముందు ఉండాలని భావిస్తారు. ప్రపంచంలో కూడా ఎవరి పై ఎక్కువ ప్రేమ ఉంటుందో, వారిని తమ కంటే ముందుకు తీసుకెళ్తారు. ఇదే ప్రేమకు గుర్తు. కావున బాప్‌దాదా కూడా నా పిల్లల్లో ఇప్పుడు ఏ విధమైన లోపం, బలహీనత ఉండరాదు. అందరూ సంపూర్ణంగా, సంపన్నంగా మరియు సమానంగా అయిపోవాలని అంటారు.
పరమాత్మ ప్రేమ ఆనందకరమైన ఊయల. ఈ సుఖాన్నిచ్చే ఊయలలో ఊగుతూ సదా పరమాత్మ ప్రేమలో లవలీనమై ఉన్నట్లయితే ఎప్పుడూ ఏ పరిస్థితి లేక మాయ ద్వారా అలజడి రాజాలదు. పరమాత్మ ప్రేమ తరగనిది, చలించనిది. సర్వులకు ప్రాప్తి అవ్వజాలదు. సదా అనంతమైన ప్రాప్తులలో మగ్నమై ఉంటారు. వారి నుండి ఆత్మీయతా సుగంధం వస్తూ ఉంటుంది. ప్రేమకు గుర్తు - ఎవరి పై ప్రేమ ఉంటుందో వారికి తమ సర్వస్వం సమర్పితం చేసేస్తారు. తండ్రికి పిల్లలంటే ఎంత ప్రేమ ఉందంటే రోజూ బాబా మీ ప్రేమకు బదులు(రెస్పాండ్) ఇవ్వడానికి ఇంత పెద్ద ఉత్తరాన్ని వ్రాస్తారు. ప్రియమైన పిల్లలకు ఇస్తారు. అంతేకాక సహచరునిగా అయ్యి సదా తోడు నిభాయిస్తారు. కావున ఈ ప్రేమలో తమ బలహీనతలన్నీ బలిహారం చెయ్యండి. పిల్లలంటే తండ్రికి ప్రేమ ఉంది. అందువలన పిల్లలూ! మీరు ఎలా ఉన్నా నా వారే అని సదా అంటారు. అదే విధంగా మీరు కూడా సదా ప్రేమలో లవలీనమై ఉండండి. బాబా! ఎలా ఉన్నా గానీ అందరూ మీవారిగానే ఉన్నామని హృదయపూర్వకంగా చెప్పండి. ఎప్పుడూ ఆ అసత్య రాజ్య ప్రభావంలోకి రాకండి. ఎవరైతే ప్రియంగా ఉన్నారో వారిని స్మృతి చేయనవసరం లేదు. వారి స్మృతి స్వతహాగానే వస్తుంది. కేవలం హృదయ పూర్వకమైన ప్రేమ ఉండాలి. సత్యంగా మరియు నిస్వార్థంగా ఉండాలి. ఎప్పుడైతే ' మేరా బాబా(నా తండ్రి), ప్యారా బాబా(ప్రియమైన తండ్రి) ' అని అంటున్నారో ప్రియమైన వారు ఎప్పుడూ మర్చిపోజాలరు. నిస్వార్థ ప్రేమ తండ్రి నుండి తప్ప ఏ ఇతర ఆత్మ నుండి లభించజాలదు. అందువలన ఎప్పుడూ స్వార్థంతో స్మృతి చేయకండి. నిస్వార్థ ప్రేమలో లవలీనమై ఉండండి.
ఆదికాలం అమృతవేళ తమ హృదయంలో పరమాత్మ ప్రేమను 83 జన్మలు సంపూర్ణ రూపంలో ధారణ చేయండి. ఒకవేళ మనసులో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మ జ్ఞానం వింటూ ఉన్నట్లయితే ఎప్పుడూ ఎవ్వరి వైపు ఆకర్షణ లేక స్నేహం వెళ్ళజాలదు. ఈ పరమాత్మ ప్రేమ ఈ ఒక్క జన్మలోనే ప్రాప్తిస్తుంది. 83 జన్మలు దేవాత్మలు లేక సాధారణ ఆత్మల ద్వారా ప్రేమ లభించింది. ఇప్పుడే పరమాత్మ ప్రేమ లభిస్తుంది. ఆ ఆత్మల ప్రేమ రాజ్య భాగ్యాన్ని పోగొడ్తుంది. కానీ పరమాత్మ ప్రేమ రాజ్య భాగ్యాన్ని ఇప్పిస్తుంది. కావున ఈ ప్రేమ అనుభూతులలో ఇమిడిపోయి ఉండండి. తండ్రి పట్ల సత్యమైన ప్రేమ ఉన్నట్లయితే ప్రేమకు గుర్తు - సమానంగా, కర్మాతీతంగా అవ్వండి. చేయించేవారిగా అయ్యి కర్మలు చేయండి, చేయించండి. కర్మేంద్రియాలు మీ చేత చేయించరాదు. మీరు కర్మేంద్రియాలతో చేయించండి. ఎప్పుడూ మనసు-బుద్ధి లేక సంస్కారాలకు వశమై ఏ కర్మనూ చేయకండి. మంచిది.

వరదానము :- ''చేయించేవారి స్మృతి ద్వారా అతి పెద్ద కార్యాన్ని సహజంగా చేసే నిమిత్త కరన్‌హార్ భవ (చేసేవారిగా అవ్వండి)''
బాప్‌దాదా(స్వర్గ)
స్థాపన చేసే అతి పెద్ద కార్యాన్ని స్వయం చేయించేవారిగా అయ్యి నిమిత్తంగా
చేసే పిల్లల ద్వారా చేయిస్తున్నారు. చేసి-చేయించేవారు అన్న ఈ పదంలో తండ్రి
మరియు పిల్లలు ఇరువురూ కంబైండుగా(సంయుక్తంగా) ఉన్నారు. చేతులు పిల్లలవి,
కార్యం తండ్రిది. సహయోగమునిచ్చే గోల్డెన్ ఛాన్స్(బంగారు అవకాశం) పిల్లలకే
లభించింది. కానీ చేయించేవారు చేయిస్తున్నారు. నిమిత్తంగా తయారు చేసి
నడిపిస్తున్నారనే అనుభవాన్నే చేస్తారు. ప్రతి కర్మలో చేయించేవారి రూపంలో
తోడుగా ఉన్నారు.
స్లోగన్ :- ''అర్జీ చేసేందుకు బదులు సదా రాజీగా ఉండువారే జ్ఞాన యుక్త ఆత్మలు''
No comments:
Post a Comment