24-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన
పిల్లలారా - మీరు రాజఋషులు, మీకు అనంతమైన తండ్రి మొత్తము పాత
ప్రపంచమంతటిని సన్యసించడం నేర్పిస్తున్నారు, దాని ద్వారా మీరు రాజ్య పదవిని
పొందగలుగుతారు.''
ప్రశ్న:- ఈ సమయములో మనుష్యులు ఆచరించే ఏ కర్మలూ అకర్మలు కాజాలవు, ఎందుకు?
జవాబు:- ప్రపంచమంతటి
పై మాయ తన ప్రభావాన్ని వేసి రాజ్యపాలన చేస్తోంది. అందరిలో పంచ వికారాలు
ప్రవేశమై ఉన్నాయి. అందువలన మనుష్యులు ఏ కర్మలు చేెసినా, అవి వికర్మలే
అవుతాయి. సత్యయుగములో మాత్రమే కర్మలు అకర్మలుగా అవుతాయి ఎందుకంటే అక్కడ మాయ
ఉండదు.
ప్రశ్న:- ఏ
పిల్లలకు చాలా మంచి బహుమతి లభిస్తుంది ?
జవాబు:- ఎవరైతే శ్రీమతమును అనుసరించి పవిత్రంగా తయారై అంధులకు ఊతకర్రగా అవుతారో, ఎప్పుడూ 5
వికారాలకు వశమై కులకళంకితులుగా అవ్వరో, వారికి చాలా మంచి బహుమతి లభిస్తుంది. ఎవరైనా
పదే పదే మాయతో ఓడిపోతూ ఉంటే, వారి పాస్‌పోర్టే క్యాన్సల్(రద్దు) అయిపోతుంది.
పాట:- ఓం నమ: శివాయ,....................
ఓంశాంతి. అందరికంటే
ఉన్నతమైనవారు పరమపిత పరమాత్మ అనగా పరమ ఆత్మ. వారు రచయిత. మొదట
బ్రహ్మ-విష్ణు-శంకరులను రచిస్తారు, ఆ తర్వాత క్రిందకు అమరలోకములోకి రండి,
అచ్చట లక్ష్మీనారాయణుల రాజ్యము ఉంటుంది. అది సూర్యవంశీయుల రాజ్యము, చంద్ర
వంశీయులది కాదు. ఇది అర్థం చేయించింది ఎవరు? జ్ఞాన సాగరులు. మనుష్యులు
మనుష్యులకు ఎప్పుడూ అర్థం చేయించలేరు. అందరికంటే ఉన్నతమైనవారు తండ్రి.
వారిని భారతవాసులు మాతా - పిత అని అంటారు. అందువలన ప్రాక్టికల్‌గా
ప్రత్యక్షములో మాతా-పితలు ఉండాలి. గానము చేస్తున్నారంటే తప్పకుండా ఏదో ఒక
సమయములో వచ్చి ఉంటారు. అందువలన మొట్టమొదట ఉన్నతోన్నతమైనవారు ఆ నిరాకార
పరమపిత పరమాత్మయే. పోతే మిగిలిన వారందరిలోనూ ఉండేది ఆత్మయే. ఆత్మ శరీరములో
ఉన్నప్పుడు దు:ఖితముగానో లేక సుఖవంతముగానో అవుతుంది - ఇవి చాలా అర్థము
చేసుకోవలసిన విషయాలు. ఇవి కట్టుకథలు కావు. గురువులు, సాధువులు మొదలైనవారు
ఏవైతే వినిపిస్తున్నారో అవన్నీ కట్టుకథలే. ఇప్పుడు భారతదేశము నరకంగా ఉంది.
సత్యయుగములో దీనిని స్వర్గము అని అంటారు. లక్ష్మీనారాయణులు రాజ్యపాలన
చేసేవారు. అచ్చట అందరూ సౌభాగ్యశాలురుగా ఉండేవారు. దౌర్భాగ్యశాలురు ఒక్కరు
కూడా ఉండరు. ఏ దు:ఖము గాని, రోగము కాని ఉండేవే కావు. ఇది పాపాత్మల
ప్రపంచము, భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు. లక్ష్మీనారాయణుల రాజ్యము
ఉండేది. కృష్ణుని అందరూ అంగీకరిస్తారు. చూడండి, అతని వారి రెండు గోళాలు
చూపించారు. కృష్ణుని ఆత్మ ఇలా అంటుంది - నేను ఇప్పుడు నరకాన్ని కాలితో
తంతున్నాను, స్వర్గాన్ని అరచేతిలో తీసుకొని వచ్చాను. ఇంతకుముందు కృష్ణపురము
ఉండేది, ఇప్పుడు కంసపురముగా మారిపోయింది. ఇందులో ఈ కృష్ణుడు కూడా ఉన్నాడు.
ఇది వీరి 84 జన్మల చక్రములోని అంతిమ జన్మ, అయితే ఇప్పుడు ఆ కృష్ణుని రూపము
లేదు. ఈ విషయాలు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆ తండ్రే స్వయంగా
వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఇప్పుడు నరకంగా ఉంది.
స్వర్గముగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. ఇది పాత ప్రపంచము. ఏదైతే నూతన
ప్రపంచంగా ఉండేదో, ఇప్పుడది పాత ప్రపంచమైపోయింది. ఇల్లు కూడా క్రొత్తది
నుండి పాతదిగా అవుతుంది. పోను పోను చివరికి శిథిలావస్థకు చేరుకుని పడగొట్టే
విధంగా అయిపోతుంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు - పిల్లలను స్వర్గవాసులుగా
చేసేందుకు రాజయోగము నేర్పిస్తున్నాను. మీరు రాజఋషులు, రాజ్యపదవి ప్రాప్తి
చేసుకునేందుకు మీరు వికారాలను సన్యసిస్తారు. ఆ హద్దు సన్యాసులు
ఇల్లు-వాకిళ్ళు వదిలి అడవులలోకి వెళ్ళిపోతారు కాని వారుండేది పాత
ప్రపంచములోనే. అనంతమైన తండ్రి మీచే నరకాన్ని సన్యాసము చేయిస్తారు. మీకు
స్వర్గాన్ని సాక్షాత్కారము చేయిస్తారు. తండ్రి అంటున్నారు - నేను మిమ్ములను
తీసుకెళ్లేందుకు వచ్చాను. తండ్రి అందరికీ చెప్తున్నారు - మీకు మీ జన్మల
గురించి తెలియదు. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో మంచివైనా, చెడ్డవైనా ఆ
సంస్కారాల అనుసారము వెళ్ళి జన్మ తీసుకుంటారు. కొంతమంది ధనవంతులుగా,
కొంతమంది పేదవారిగా, కొంతమంది రోగులుగా, కొంతమంది ఆరోగ్యవంతముగా ఉన్నారు.
ఇదంతా పూర్వజన్మల కర్మాచరణ ద్వారా తయారైన కర్మల లెక్కాచారము. ఎవరైనా
ఆరోగ్యవంతులు ఉన్నారంటే, వారు తప్పకుండా క్రితము జన్మలో ఆసుపత్రి మొదలైనవి
కట్టించి ఉంటారు. దాన-పుణ్యాలు ఎక్కువగా చేస్తే ధనవంతులుగా అవుతారు.
నరకములో మనుష్యులు ఏ కర్మలు చేసినా, అవి తప్పకుండా వికర్మలుగానే అవుతాయి
ఎందుకంటే అందరిలో 5 వికారాలు వ్యాపించి ఉన్నాయి. ఇప్పుడు సన్యాసులు
పవిత్రంగా అవుతారు. పాపాలు చేయడం వదిలేస్తారు. అడవులకు వెళ్ళి నివసిస్తారు.
దాని వలన వారు చేసే కర్మలు అకర్మలు అవుతాయని కాదు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - ఈ సమయములో ఉండేదే మాయా రాజ్యము. అందువలన మనుష్యులు ఏ
కర్మలు చేసినా, అవి పాప కర్మలుగానే ఉంటాయి. సత్య-త్రేతా యుగాలలో మాయ ఉండదు.
అందువలన అక్కడ ఎప్పుడూ కర్మలు వికర్మలుగా అవ్వవు, దు:ఖము కూడా ఉండదు. ఈ
సమయములో ఒకటేమో రావణుని సంకెళ్ళు, మరొకటి భక్తిమార్గపు సంకెళ్ళు,
జన్మ-జన్మాంతరాలుగా ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు. తండ్రి అంటున్నారు - నేను ఈ
జప-తపాదులతో లభించను. ఈ విషయము ఇంతకు ముందు కూడా వినిపించాను.
భక్తిమార్గపు అంతిమ సమయములో నేను వస్తాను. భక్తి మొదలయ్యేది ద్వాపరము
నుండి, మనుష్యులు దు:ఖితులుగా అయినప్పుడు నన్ను స్మృతి చేస్తారు. సత్య,
త్రేతా యుగాలలో సౌభాగ్యశాలురు ఉంటారు. ఇచ్చట అందరూ దుర్భాగ్యశాలురుగా
ఉన్నారు. ఏడుస్తూ, బాదుకుంటూ ఉంటారు. అకాలమరణాలు సంభవిస్తూ ఉంటాయి. తండ్రి
అంటున్నారు - నరకాన్ని స్వర్గముగా చేయవలసి వచ్చినప్పుడు నేను వస్తాను.
భారతదేశము అత్యంత ప్రాచీనమైనది. ప్రారంభములో ఎవరు ఉండేవారో, వారే చివరివరకు
ఉంటారు. 84 జన్మల చక్రము గాయనము చేయబడింది. ప్రభుత్వము వారు తయారు చేసిన
త్రిమూర్తిలో బ్రహ్మా, విష్ణు, శంకరులు ఉండాలి. కాని వారు జంతువులను
(సింహాలు) పెట్టేశారు. అందులో రచయిత అయిన తండ్రి చిత్రము లేనే లేదు.
క్రింది భాగములో చక్రము కూడా వేశారు. వారు ఈ చక్రాన్ని చరఖా(రాట్నము)
చక్రముగా భావిస్తారు కానీ నిజానికది డ్రామాను తెలిపే సృష్టి చక్రము.
ఇప్పుడు వారు చక్రానికి అశోకచక్రమని పేరు పెట్టారు. అయితే మీరు ఈ చక్రము
గురించి తెలుసుకోవడం ద్వారానే అశోకులుగా(దు:ఖము లేనివారుగా) అయిపోతారు.
విషయము సరైనదే కాని అంతా కలగాపులగము చేసేశారు. మీరు ఈ 84 జన్మల చక్రాన్ని
స్మృతి చేయడం ద్వారా 21జన్మలకు చక్రవర్తి రాజులుగా అయిపోతారు. ఈ దాదా కూడా
84 జన్మలు పూర్తి చేశారు. ఇతడిది కృష్ణుని అంతిమ జన్మ. తండ్రి కూర్చుని
ఇతనికి అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికిది మీ అందరి అంతిమ జన్మ. ఎవరైతే
దేవీ దేవతా ధర్మానికి చెందిన భారతవాసులో, వారే పూర్తిగా 84 జన్మలు
అనుభవించారు. ఇప్పుడు అందరి చక్రము పూర్తవుతుంది. ఇప్పుడు మీ శరీరము పనికి
రాకుండా ఛీ-ఛీ గా పాడైపోయింది. ఈ ప్రపంచమే పాడైపోయింది. అందువలన మిమ్ములను ఈ
ప్రపంచము నుండి సన్యాసము చేయిస్తారు. ఈ శ్మశానము పై మనస్సు పెట్టుకోరాదు.
ఇప్పుడు తండ్రిని మరియు వారిచ్చే వారసత్వము పై మనస్సును సంలగ్నము చేయండి.
మీరు అవినాశి ఆత్మలు, ఈ శరీరము వినాశనమయ్యేది. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే
అంతిమతి సో గతి అయిపోతారు (అంతిమ సమయంలోని స్మృతిని బట్టి మరుసటి జన్మ
లభిస్తుంది). ఎవరైతే అంత్యకాలములో స్త్రీని స్మరిస్తారో, వారు వేశ్య యోనిలో
జన్మస్తారనే సామెత కూడా ఉంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు - అంత్యకాలములో
ఎవరైతే శివబాబాను స్మృతి చేస్తారో, వారు నారాయణ పదవిని ప్రాప్తి
చేసుకోగలరు. నారాయణ పదవి లభించేది సత్యయుగములో. తండ్రి తప్ప ఈ పదవిని
ఇతరులెవ్వరూ ఇప్పించలేరు. ఈ పాఠశాల మనుష్యులను దేవతలుగా తయారు చేస్తుంది.
చదివించేవారు తండ్రి. వారి మహిమనే ఓం నమ: శివాయ అని పాటలో విన్నారు. మనము
వారి పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు. ఇప్పుడు వారసత్వము వారి నుండి
తీసుకుంటున్నామని మీకు తెలుసు.
ఇప్పుడు మీరు మనుష్యుల మతమును అనుసరించరు. మనుష్యుల మతము పై నడిచినందునే అందరూ నరకవాసులుగా అయిపోయారు. శాస్త్రాలు కూడా మనుష్యులచే తయారు చేయబడినవే. భారతదేశమంతా ఈ సమయములో ధర్మ భ్రష్టము, కర్మ భ్రష్టముగా అయిపోయింది. దేవతలు పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - సౌభాగ్యశాలురుగా తయారవ్వాలనుకుంటే పవిత్రులుగా అవ్వండి. బాబా మేము పవిత్రమై మీ నుండి తప్పకుండా వారసత్వము తీసుకుంటామని ప్రతిజ్ఞ చేయండి. ఈ పాత పతిత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. కొట్లాటలు, జగడాలు ఇందులో ఏమేమి జరుగుతున్నాయో చూడండి. క్రోధము ఎంత ఉందో గమనించండి. ఎంతో పెద్ద పెద్ద బాంబులు తయారు చేశారు. ఎంతో క్రోధులుగా, లోభులుగా ఉన్నారు. అచ్చట శ్రీ కృష్ణుడు ఏ విధంగా గర్భమహలు నుండి వెలువడ్తారో పిల్లలు సాక్షాత్కారములో చూశారు, ఇక్కడుండేది గర్భజైలు. శిశువు బయటకు వస్తూనే మాయ పాపాలు చేయించడం మొదలు పెడ్తుంది. అక్కడైతే గర్భమహలు నుండి పుత్రుడు వెలువడ్తాడు. వెంటనే అంతా ప్రకాశవంతమవుతుంది, చాలా విశ్రాంతిగా ఉంటారు. గర్భము నుండి వెలువడ్తూనే దాసీలు ఎత్తుకుంటారు, బాజా భజంత్రీలు మ్రోగడము మొదలవుతుంది. ఇక్కడికి, అక్కడికి ఎంత వ్యత్యాసముందో తెలుసుకోండి.
ఇప్పుడు పిల్లలైన మీకు బాబా మూడు ధామాలను గూర్చి అర్థం చేయించారు. ఆత్మలు శాంతిధామము నుండే వస్తాయి. ఆత్మ నక్షత్రము వలె ఉంటుంది, అది భృకుటి మధ్యలో ఉంటుంది. ఆత్మలో 84 జన్మల అవినాశి రికార్డు నిండి ఉంది. ఆత్మ ఎప్పుడూ వినాశనమవ్వదు. అలాగే ఆత్మ పాత్ర కూడా ఎప్పుడూ మార్పు అవ్వజాలదు. ఇది కూడా అద్భుతమే. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర పూర్తి ఖచ్ఛితంగా నిండి ఉంది. ఇది ఎప్పుడూ పాతదిగా అవ్వదు, నిత్య నూతనంగానే ఉంటుంది. ఖచ్ఛితంగా ఆత్మయే మళ్లీ అదే పాత్ర ప్రారంభము చేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మయే పరమాత్మ అని అనరు. హమ్ సో, సో హమ్ అన్న పదానికి యథార్థమైన అర్థాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వారు దాని అర్థమును ఉల్టా(వ్యతిరేకము)గా చెప్పేశారు. అహం బ్రహ్మాస్మి అనైనా అంటారు, మాయను రచించే పరమాత్మను నేనే అనైనా అంటారు. వాస్తవానికి మాయ రచింపబడదు. మాయ అనగా పంచ వికారాలు. తండ్రి మాయను రచించరు. తండ్రి నూతన సృష్టిని రచిస్తారు. నేను సృష్టి రచయితను అని అంటారు. ఈ మాట ఇతరులెవ్వరూ అనలేరు. అనంతమైన తండ్రి వారొక్కరే. ఓం అను పదానికి అర్థము కూడా పిల్లలకు అర్థం చేయించబడింది. ఆత్మ స్వరూపము శాంతి, శాంతిధామములో ఉంటుంది. కాని తండ్రి జ్ఞానసాగరులు, ఆనందసాగరులు. ఆత్మను ఇలా మహిమ చేయరు. అయితే ఆత్మలో జ్ఞానము వస్తుంది. తండ్రి అంటున్నారు - నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. నేను వచ్చి నా వారసత్వమును కూడా తప్పకుండా ఇవ్వవలసి వస్తుంది. నా వారసత్వముతో భారతదేశము ఒక్కసారిగా స్వర్గముగా అయిపోతుంది. అచ్చట పవిత్రత, సుఖ-శాంతులు అన్నీ ఉండేవి. ఇవి అనంతమైన తండ్రి ఇచ్చిన సదా ఉండే సుఖ వారసత్వము. పవిత్రత ఉండేది కావున సుఖ-శాంతులు కూడా ఉండేవి. ఇప్పుడు అపవిత్రత ఉంది కనుక దు:ఖము - అశాంతులు ఉన్నాయి. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - ఆత్మలైన మీరు మొట్టమొదట మూలవతనములో ఉండేవారు, తర్వాత మళ్లీ దేవీ దేవతా ధర్మములోకి వచ్చారు, ఆ తర్వాత క్షత్రియ ధర్మములోకి వచ్చారు. 8 జన్మలు సతోప్రధానములో, తర్వాత 12 జన్మలు సతోలో తర్వాత 21జన్మలు ద్వాపర యుగములో ఆ తర్వాత 42 జన్మలు కలియుగములో తీసుకున్నారు. ఇచ్చట శూద్రులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్లీ బ్రాహ్మణ వర్ణములోకి రావాలి మళ్లీ దేవతా వర్ణములోకి వెళ్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఒడిలో ఉన్నారు. తండ్రి ఎంతో మంచిరీతిగా అర్థం చేయిస్తున్నారు. 84 జన్మల గురించి తెలుసుకున్నందున అందులో అన్నీ వచ్చేస్తాయి. మొత్తం చక్రమంతటి జ్ఞానము బుద్ధిలో ఉంది. సత్యయుగములో ఒకే ధర్మముంటుందని మీకు తెలుసు. ప్రపంచ సర్వశక్తివంతమైన అథారిటీ(వరల్డ్ ఆల్‌మైటి అథారిటి) రాజ్యము ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణుల పదవిని పొందుకుంటున్నారు, సత్యయుగము పావన ప్రపంచము. అచ్చట చాలా తక్కువ మంది ఉంటారు. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామములో ఉంటాయి. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రియే. వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. అంతేకాక పరమాత్మ సర్వవ్యాపి అని కూడా అంటారు. ఈ మాట మీకు ఎవరు చెప్పారు? అని బాబా అడుగుతారు. గీతలో వ్రాయబడి ఉందని అంటారు. గీతను తయారు చేసిందెవరు? అని అడిగితే భగవానువాచ అని అంటారు. నేనైతే ఈ సాధారణ బ్రాహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. యుద్ధ మైదానములో ఒక అర్జునునికే కూర్చొని జ్ఞానమెలా వినిపిస్తారు? మీకు యుద్ధము గానీ, జూదము గానీ నేర్పించబడవు. భగవంతుడు మనుష్యులను దేవతలుగా తయారు చేసేవాడు. వారు జూదము ఆడమని, యుద్ధము చేయమని ఎలా చెప్తారు? ద్రౌపదికి ఐయిదుగురు పతులు ఉండేవారని అంటారు. ఇది ఎలా జరుగగలదు? కల్పక్రితము బాబా స్వర్గాన్ని తయారు చేశాడు. ఇప్పుడు మళ్లీ తయారు చేస్తున్నారు. కృష్ణుని 84 జన్మలు పూర్తి అయ్యాయి. యథా రాజా-రాణి, తథా ప్రజ. అందరి 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మీరు శూద్రుల నుండి మార్పు చెంది బ్రాహ్మణులుగా అయ్యారు. ఎవరైతే బ్రాహ్మణ ధర్మములోకి వస్తారో, వారే మమ్మా - బాబా అని అంటారు. మళ్లీ భలే ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది వారి ఇష్టం. మా కొరకు ఈ లక్ష్యము చాలా ఉన్నతమైనదని భావిస్తారు అయినా ఎంతో కొంతైనా వింటారు. కాబట్టి స్వర్గములోకి తప్పకుండా వస్తారు, అయితే చిన్నపదవిని పొందుకుంటారు. అచ్చట యథా రాజా రాణి, తథా ప్రజ అందరూ సుఖంగా ఉంటారు. దాని పేరే స్వర్గము. హెవెన్లీ గాడ్‌ఫాదర్ హెవెన్‌ను స్థాపన చేస్తారు. ఇది నరకము. సీతలనందరినీ రావణుడు తన జైలులో బంధించి ఉంచాడు. అందరూ శోకతప్తులై - ఈ రావణుని నుండి విడిపించమని భగవంతుని స్మృతి చేస్తున్నారు. సత్యయుగము అశోకవాటిక. ఎంతవరకు మీ సూర్యవంశీ రాజధాని స్థాపన అవ్వదో అంతవరకు వినాశము జరగజాలదు. రాజధాని స్థాపనై పిల్లలకు కర్మాతీత స్థితి వచ్చినప్పుడు ఫైనల్ యుద్ధము జరుగుతుంది. అంతవరకు రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. ఈ యుద్ధము తర్వాత స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయి. పిల్లలైన మీరు స్వర్గములోకి వెళ్లేందుకు అర్హులుగా అవ్వాలి. బాబా పాస్‌పోర్టును తయారు చేయిస్తున్నారు. ఎంతెంతగా పవిత్రంగా అవుతారో, అంధులకు చేతికర్రగా అవుతారో బహుమతి కూడా అంత మంచిది లభిస్తుంది. మధురమైన బాబా మేము మీ స్మృతిలో తప్పకుండా ఉంటామని బాబాతో ప్రతిజ్ఞ చేయాలి. ముఖ్యమైన విషయము - పవిత్రత. ఐదు వికారాలను తప్పకుండా దానము ఇవ్వవలసి వస్తుంది. కొంతమంది ఓడిపోయి క్రింద పడి మళ్లీ లేచి కూడా నిల్చుంటారు కూడా. ఒకవేళ మూడు నాలుగు సార్లు మాయతో ఘూసాలు(దెబ్బలు) తిని మళ్లీ క్రింద పడిపోతే పాస్ అవ్వలేరు. పాస్‌పోర్టు క్యాన్సల్ అయిపోతుంది. తండ్రి అంటున్నారు - పిల్లలూ ! కులకళంకితులుగా అవ్వకండి. మీరు వికారాలను వదిలేయండి, నేను మిమ్ములను తప్పకుండా స్వర్గాధికారులుగా తయారుచేస్తాను. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సౌభాగ్యశాలిగా అయ్యేందుకు తండ్రితో పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి. ఈ ఛీ-ఛీ పతిత ప్రపంచము పై మనస్సు లగ్నము చేయరాదు.
2.
మాయతో ఎప్పుడూ ముష్టి ఘాతాలు(ఘూసాలు) తినరాదు. కులకళంకితులుగా అవ్వరాదు.
అర్హులుగా అయ్యి బాబా నుండి స్వర్గానికి పాస్‌పోర్టు తీసుకోవాలి.
వరదానము :- '' మీ శ్రేష్ఠమైన స్థితి ద్వారా వెతుకుచున్న ఆత్మలకు శ్రేష్ఠమైన ఆశ్రయాన్ని (ఠికానాను) ఇచ్చే లైట్ స్వరూప భవ ''
ఎలాగైతే
స్థూలమైన వెలుగు పై దీపపు పురుగులు స్వతహాగా వస్తాయో, అలా మెరిసిపోతున్న
నక్షత్రాల వద్దకు భ్రమిస్తున్న, వెతుకుచున్న ఆత్మలు తీవ్రవేగంతో వస్తాయి.
అందుకు ప్రతి ఒక్కరి మస్తకము పై సదా మెరిసిపోతున్న నక్షత్రాన్ని చూచే
అభ్యాసము చేయండి. శరీరాలను చూస్తున్నా చూడకండి. సదా మీ దృష్టి
మెరిసిపోతున్న నక్షత్రాల వైపుకు(లైటు వైపుకు) వెళ్లాలి. ఎప్పుడైతే మీ
ఆత్మిక దృష్టి ఇంత న్యాచురల్‌గా అయిపోతుందో అప్పుడు మీ శ్రేష్ఠమైన స్థితి
ద్వారా భ్రమిస్తున్న, వెతుకుచున్న ఆత్మలకు యదార్థమైన ఠికానా లభిస్తుంది.
స్లోగన్:-'' సేవకు గల మహత్యాన్ని తెలుసుకొని ఏదో ఒక సేవలో బిజీగా (తలమునకలుగా) ఉండేవారే ఆల్‌రౌండ్ సేవాధారులు ''
No comments:
Post a Comment