27-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా -
భక్తులకు ఎప్పుడైతే సమస్యలు, ఆపదలు (విపత్తులు) వచ్చాయో అప్పుడు జ్ఞానము
ద్వారా గతి-సద్గతులనిచ్చేందుకు తండ్రి వచ్చారు.''
ప్రశ్న :- వికర్మాజీతులుగా ఎవరౌతారు? వికర్మాజీతులుగా అయ్యే వారి గుర్తులు ఏవి?
జవాబు :- ఎవరైతే కర్మ,
అకర్మ, వికర్మల గతిని తెలుసుకొని శ్రేష్ఠ కర్మలు చేస్తారో, వారే
వికర్మాజీతులుగా అవుతారు. వికర్మాజీతులుగా అయ్యేవారు ఎప్పుడూ తమ కర్మలను
నిందించుకోరు. వారి కర్మలు వికర్మలుగా అవ్వవు.
ప్రశ్న :- ఈ సమయములో తండ్రి చేసే
డబుల్ సేవ ఏది ?
జవాబు :- ఆత్మ, శరీరము రెండింటినీ
పావనంగా కూడా చేస్తారు. అంతేకాక తమ వెంట ఇంటికి వాపస్ కూడా తీసుకెళ్తారు. చరిత్ర
ఒక్క తండ్రిది మాత్రమే. మనుష్యుల చరిత్ర కాజాలదు.
ఓంశాంతి. ఈ పాటను పిల్లలు
విన్నారు. భక్తిమార్గములోని వారు ఇటువంటి పాటలు పాడుతూ ఉంటారు.
గాఢాంధకారములో వెలుగును కోరుకుంటారు. దు:ఖము నుండి విడుదల పొందేందుకు
పిలుస్తూ ఉంటారు. మీరు శివవంశీ బ్రహ్మకుమార - బ్రహ్మకుమారీలు. ఇది అర్థము
చేసుకోవలసిన విషయము. ఇంతమంది పిల్లలు కుఖవంశావళి వారు అయ్యేందుకు వీలు
లేదు. తప్పకుండా ముఖవంశావళి వారుగా ఉంటారు. కృష్ణునికి ఇంతమంది రాణులు లేక
పిల్లలు లేరు. గీతాభగవానుడైతే రాజయోగాన్ని నేర్పిస్తారు. అందువలన తప్పకుండా
ముఖవంశావళి వారుగా ఉంటారు. ప్రజాపిత అనే పదమైతే ప్రసిద్ధి గాంచినది.
తండ్రి వచ్చి వీరి ముఖము(నోటి) ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని రచిస్తారు.
ప్రజాపిత అనే పేరు తండ్రికి శోభిస్తుంది. ఇప్పుడు మీరు ప్రాక్టికల్‌గా ఆ
తండ్రి వారిగా అయ్యారు. వారు కృష్ణుడూ భగవంతుడే, శివుడు కూడా భగవంతుడే అని
అంటారు. రుద్ర భగవంతునికి బదులు కృష్ణ అనే పేరు వేసేశారు. శంకరుడు పార్వతి
అని అంటారు కాని రుద్రుడు పార్వతి అని అనరు. శివశంకర మహాదేవా అని అంటారు.
మరి కృష్ణుడు ఎక్కడ నుండి వచ్చాడు? ఎలా వచ్చాడు? అతడిని రుద్రుడు, శంకరుడని
అనరు. భక్తులు పాట పాడ్తారు కాని భగవంతుడంటే ఎవరో వారిని గూర్చి తెలియదు.
ఎవరైతే ఒకప్పుడు పూజ్యులుగా ఉండి ఇప్పుడు పూజారులుగా అయ్యారో వారే
భారతదేశములోని వాస్తవమైన సత్యమైన భక్తులు. వారిలో కూడా నంబరువారుగా
ఉన్నారు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. మీరు బ్రాహ్మణులు, వారు శూద్రులు.
దేవతా ధర్మము వారే చాలా దు:ఖితులుగా అవుతారు. ఎందుకంటే వారు చాలా సుఖాన్ని
కూడా చూశారు, అనుభవించారు. ఇప్పుడు గడప గడపా తిరగడం మీకు అర్ధకల్పము కొరకు
సమాప్తమైపోయింది. ఈ రహస్యము బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు, అది కూడా
నంబరువారుగా తెలుసు. కల్పక్రితము ఎవరు ఎంత పురుషార్థము చేశారో, ఇప్పుడు
కూడా అంతే పురుషార్థము చేస్తారు. అంతేకాని డ్రామాలో ఎలా ఉంటుందో అలా
అవుతుందని అనుకోరాదు. అయినా పురుషార్థము పేరు వస్తుంది. డ్రామా పిల్లలచే
పురుషార్థము చేయించే తీరాలి. ఎలాంటి పురుషార్థము చేస్తారో, అలాంటి పదవి
లభిస్తుంది. కల్పక్రితము కూడా ఇటువంటి పురుషార్థము చేశామని మనకు తెలుసు.
ఇటువంటి అత్యాచారాలు జరిగాయి. యజ్ఞములో విఘ్నాలు ఏర్పడ్డాయి. కష్టాలు కూడా
ఇలాగే వచ్చాయి.
బాబా మళ్లీ వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. కల్పక్రితము కూడా ఇదే సమయములో బ్రిటీష్ వారి రాజ్యమున్నప్పుడే వచ్చారు. వారి నుండి కాంగ్రెస్‌వారు రాజ్యాన్ని తీసుకున్నారు తర్వాత పాకిస్థాన్ విభజన జరిగింది. ఇది కల్పక్రితము కూడా జరిగింది. గీతలో ఈ విషయాలు లేవు. ఇది అదే సమయమని చివరికి తప్పకుండా తెలుసుకుంటారు. ఈశ్వరుడు వచ్చేశాడని ఎవరో కొంతమంది అర్థము చేసుకుంటారు. మహాభారత యుద్ధము జరిగినప్పుడు భగవంతుడు వచ్చారని అంటారు. వారు చెప్పేది సత్యమే. కేవలం పేరు మార్చేశారు. రుద్రుడనే పేరు వాడుకున్నా ఇది సరైనదే అని భావించాలి. రుద్రుడు జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. దాని ద్వారా ప్రపంచానికి వచ్చే ఆపదలు నిలిచిపోయాయి. ఇది కూడా నెమ్మది నెమ్మదిగా మీ ద్వారా అందరికీ తెలిసిపోతుంది. అందుకు ఇంకా సమయముంది. లేకుంటే ఇచ్చట ఎంత గుంపు చేరుతుందంటే తర్వాత మీరు చదవను కూడా చదువుకోలేరు. ఇచ్చట గుంపు చేర్చే నియమము లేదు. గుప్త వేషములో పని నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా గొప్ప వ్యక్తి ఇక్కడకు వస్తే ఇతని తల చెడిపోయిందని అంటారు. ఇక్కడ తండ్రి మిమ్ములను చదివిస్తున్నారు. దేవతా ధర్మాన్ని అయితే భగవంతుడు వచ్చి రచిస్తారు కదా. ఇప్పుడు నూతన ప్రపంచాన్ని రచించేందుకు, భక్తుల ఆపదలను తొలగించేందుకు వారు ఇప్పుడు వచ్చారు. వినాశనము తర్వాత అయితే ఇక్కడ ఎలాంటి దు:ఖము ఉండదు. అచ్చట సత్యయుగములో భక్తులుండరు. దు:ఖితులుగా అయ్యే కర్మలు కూడా ఏవీ చేయరు.
(బొంబాయి నుండి రమేష్ భాయి ఫోను వచ్చింది) బాప్‌దాదా బయటకు వెళ్తే పిల్లలు ఉదాసీనంగా అవుతారు. ఎలాగైతే తన పతి విదేశాలకు వెళ్ళినప్పుడు స్త్రీ అతనిని స్మృతి చేసుకొని ఏడుస్తుందో, అలా పిల్లలు ఉదాసీనంగా ఉంటారు. వారిది శారీరిక సంబంధము, ఇచ్చట మీకు బాబాతో ఆత్మిక సంబంధముంది. బాబా నుండి విడిపోతే ప్రేమభాష్పాలు వచ్చేస్తాయి. సేవాధారి పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారి పై బాబాకు గౌరవముంది. సుపుత్రులైన పిల్లలకు కూడా వారి తండ్రి పై గౌరవముంటుంది. శివబాబాతో సంబంధమైతే చాలా ఉన్నతోన్నతమైన సంబంధము. వారి కంటే ఉన్నతమైన సంబంధము ఇంకేదీ ఉండదు. శివబాబా అయితే పిల్లలను తన కంటే ఉన్నతంగా తయారు చేస్తారు. మీరు పావనంగా ఏమో అవుతారు కానీ తండ్రి సమానంగా సదా పవిత్రంగా అవ్వలేరు. పావన దేవతలుగా అయితే అవుతారు. తండ్రి జ్ఞానసాగరులు. మనం ఎంత విన్నా జ్ఞానసాగరులుగా అవ్వలేము. వారు జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు. పిల్లలను ఆనందమయంగా తయారు చేస్తారు. ఇతరులు కేవలం పేరు పెట్టుకుంటారు. ఈ సమయములో ప్రపంచములో భక్తుల మాల చాలా పెద్దదిగా ఉంది. మీది 16,108 మంది మాల. భక్తులైతే కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇచ్చట భక్తి విషయము లేదు. జ్ఞానము ద్వారానే సద్గతి జరుగుతుంది. ఇప్పుడు మిమ్ములను భక్తిమార్గపు సంకెళ్ళ నుండి విడిపించడం జరుగుతుంది. బాబా అంటున్నారు - భక్తులందరి పై ఎప్పుడైతే ఆపదలు వస్తాయో, అప్పుడు నేను గతి-సద్గతులనిచ్చేందుకు రావలసి వస్తుంది. స్వర్గములోని దేవతలు తప్పకుండా ఇటువంటి కర్మలు చేసినందున అంత ఉన్నతపదవిని పొందుకున్నారు. కర్మలైతే మనుష్యులు చేస్తూనే ఉంటారు కానీ అచ్చట కర్మలను నిందించరు. అనగా కర్మల ఫలితంగా దు:ఖమును అనుభవించరు. ఇచ్చట కర్మలు వికర్మలుగా అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మాయ ఉంది. అక్కడ మాయ ఉండదు. మీరు వికర్మాజీతులుగా అవుతారు. ఏ పిల్లలకైతే ఇప్పుడు కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేయిస్తున్నానో వారే వికర్మాజీతులుగా అవుతారు. కల్పక్రితము కూడా పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పించాను. ఇప్పుడు కూడా దానినే నేర్పిస్తున్నాను. కాంగ్రెస్‌వారు ఇంగ్లీషు వారిని(ఫిరంగులను) తొలగించి రాజుల నుండి రాజ్యాలను లాక్కున్నారు. రాజు అనే పేరునే అదృశ్యము చేసేశారు. 5 వేల సంవత్సరాల క్రితము భారతదేశము రాజస్థానంగా ఉండేది. లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. దేవతల రాజ్యము ఉండేది. అప్పుడది ఫరిస్తాన్‌గా ఉండేది. భగవంతుడు వారికి తప్పకుండా రాజయోగము నేర్పించి ఉంటారు. అప్పుడు వారికి భగవాన్ - భగవతి అనే పేరు వచ్చింది. అయితే ఇప్పుడు మనలో జ్ఞానముంది కనుక మనము భగవాన్-భగవతి అని చెప్పుకోలేము. లేకుంటే యథా రాజా-రాణి తథా ప్రజా కూడా భగవాన్-భగవతిగా ఉండాలి. కాని అలా జరగజాలదు. లక్ష్మీనారాయణుల పేర్లను కూడా ప్రజలెవ్వరూ తమ పై పెట్టుకోరాదు. ఇది నియమము కాదు. విదేశాలలో కూడా ప్రజలెవ్వరూ రాజుల పేర్లు పెట్టుకోరు. వారిని చాలా గౌరవిస్తారు. 5 వేల సంవత్సరాల క్రితము తండ్రి వచ్చారని పిల్లలు తెలుసుకున్నారు. ఇప్పుడు కూడా దైవీ రాజ్యాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. శివబాబా రావడం కూడా ఇప్పుడే జరిగింది. వారు పాండవుల పతి. కృష్ణుడు కాదు. తండ్రి పండాగా తయారై వాపస్ తీసుకెళ్లేందుకు, నూతన సత్యయుగీ ప్రపంచాన్ని రచించేందుకు వచ్చారు. కావున తప్పకుండా బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులను రచిస్తారు. కృష్ణుడైతే అలా చేయలేడు. ముఖ్యమైన గీతనే ఖండన చేసేశారు. ఇప్పుడు నేను కృష్ణుడిని కాదు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నన్ను రుద్రుడని లేక సోమనాధుడని అనవచ్చు. మీకు జ్ఞాన సోమరసాన్ని తాపుచున్నాను అంతేకాని యుద్ధము మొదలైనవాటి మాటే లేదు. మీకు యోగబలము ద్వారా రాజ్యమనే వెన్న లభిస్తుంది. కృష్ణునికి వెన్న తప్పకుండా లభిస్తుంది. ఇతడు కృష్ణుని అంతిమ జన్మలోని ఆత్మ. వీరికి(బ్రహ్మ-సరస్వతులకు) కూడా భవిష్యత్తులో లక్ష్మీనారాయణులుగా అయ్యే కర్మలు తండ్రి నేర్పిస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులే బాల్యములో రాధా-కృష్ణులు. కనుక లక్ష్మీనారాయణులతో పాటు రాధా-కృష్ణుల చిత్రాలు కూడా ఇచ్చారు. పోతే వీరికి గొప్పతనమేదీ లేదు. ఒక్క గీతా భగవానునికి మాత్రమే చరిత్ర ఉంది. ఆ శివబాబా పిల్లలకు భిన్న భిన్న సాక్షాత్కారాలు చేయిస్తారు. మిగిలిన మనుష్యులకు ఏ చరిత్రా లేదు. ఏసుక్రీస్తు మొదలైనవారు కూడా వచ్చి ధర్మస్థాపన చేశారు. అలాగే అందరూ తమ పాత్ర చేసే తీరాలి. కావున ఇందులో చరిత్రకు విషయమేదీ లేదు. వారు ఎవ్వరికీ గతిని ఇవ్వలేరు. ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు - నేను పిల్లలైన మీకు డబుల్ సర్వీసు చేసేందుకు వచ్చాను. దాని ద్వారా మీ ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రమైపోతాయి. అందరినీ వావసు ఇంటికి ముక్తిధామానికి తీసుకెళ్తాను. మళ్లీ అచ్చటి నుండి తమ తమ పాత్రలు అభినయించేందుకు వస్తారు. ఎంత బాగా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు! ఈ లక్ష్మీనారాయణుల చిత్రము పై అర్థము చేయించడం చాలా సహజము. త్రిమూర్తి చిత్రము మరియు శివబాబా చిత్రాలు కూడా ఉన్నాయి. కొంతమంది త్రిమూర్తి ఉండరాదని, మరి కొంతమంది కృష్ణుని 84 జన్మల కథ ఉండరాదని అంటారు. కృష్ణుడు కూడా 84 జన్మలు తీసుకుని పతితమౌతాడని మనుష్యులు విన్నప్పుడు వారిలో గడబిడ మొదలౌతుంది మనము ఈ విషయాన్ని నిరూపించి తెలుపుతాము. తప్పకుండా మొదటి నంబరువాడైన శ్రీకృష్ణుడు అందరికన్నా ఎక్కువ జన్మలు తీసుకోవలసి వస్తుందని నిరూపిస్తాము. ప్రతి రోజు కొత్త కొత్త పాయింట్లు వస్తాయి కాని ధారణ కూడా జరగాలి. లక్ష్మీనారాయణుల చిత్రము పై అర్థం చేయించడం అన్నిటికంటే సులభము. మనుష్యులకు ఏ చిత్రము యొక్క అర్థము కూడా తెలియదు. చిత్రాలను అర్థ రహితంగా ఉల్టా సుల్ట్టాగా తయారుచేస్తారు. నారాయణునికి రెండు భుజాలు, లక్ష్మికి నాలుగు భుజాలు ఇచ్చేస్తారు. సత్యయుగములో ఇన్ని భుజాలు ఉండవు. వారికి కూడా ఇన్ని భుజాలుండవు. సూక్ష్మవతనములో అయితే బ్రహ్మా-విష్ణు-శంకరులు ఉంటారు. వారికి కూడా ఇన్ని భుజాలు ఉండవు. మూలవతనములో నిరాకార ఆత్మలుంటాయి. అయితే ఈ 8-10 భుజాల వారు ఎక్కడ నివసించేవారు? మానవ సృష్టిలో ఉండువారిలో మొట్టమొదట లక్ష్మీనారాయణులు. వారు రెండు భుజాలు కలవారు. అయితే వారికి 4 భుజాలు ఇచ్చేశారు. నారాయణుని నల్లగా, లక్ష్మిని తెల్లగా చూపిస్తారు. అయితే వారి పిల్లలు ఎలా ఉంటారు? ఎన్ని భుజాలు గలవారిగా ఉంటారు? కొడుకులకు 4 భుజాలు, కూతుర్లకు 2 భుజాలు ఉంటాయా? ఇటువంటి ప్రశ్నలు మీరు అడగవచ్చు. సదా మాకు స్వయంగా శివబాబాయే మురళీ వినిపిస్తున్నారని భావించమని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అప్పుడప్పుడు ఈ బ్రహ్మ కూడా వినిపిస్తారు. నేను మార్గదర్శకునిగా అయ్యి వచ్చానని శివబాబా అంటున్నారు. ఈ బ్రహ్మ నా పెద్ద కుమారుడు. త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు. త్రిమూర్తి విష్ణువు, త్రిమూర్తి శంకరుడు అని అనరు. మహాదేవుడని శంకరుడిని అంటారు. అయితే త్రిమూర్తి బ్రహ్మా అని ఎందుకంటారు? ఇతడు ప్రజలను రచించాడు. అందువలన ఈ బ్రహ్మా వారి(శివబాబా) పత్ని(యుగల్) అవుతాడు. శంకరుడు లేక విష్ణువును స్త్రీ(పత్ని) అని అనరు. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన చాలా అద్భుతమైన విషయాలు. ఇచ్చట కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఇది చేస్తే చాలు కాని ఇందులోనే శ్రమ ఉంది. ఇప్పుడు మీరు ఎంతో వివేకవంతులుగా అయ్యారు. అనంతమైన తండ్రి ద్వారా మీరు అనంతమైన అధిపతులుగా అవుతారు. ఈ భూమి, ఆకాశము అన్నీ మీవిగా అయిపోతాయి. బ్రహ్మాండము కూడా మీదే అయిపోతుంది. ఆల్‌మైటీ అథారిటీ రాజ్యముంటుంది. ఒకే ప్రభుత్వముంటుంది. సూర్యవంశీ ప్రభుత్వమున్నప్పుడు చంద్ర వంశముండదు. తర్వాత చంద్రవంశ ప్రభుత్వమున్నప్పుడు సూర్య వంశముండదు. అది గడచిపోయింది. డ్రామా మారిపోయింది. ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. పిల్లలకు ఎంతో సంతోషపు పాదరస మట్టము పైకి ఎక్కిపోవాలి! అనంతమైన తండ్రి ద్వారా మనము అనంతమైన వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము. ఆ పతిని ఎంతగానో స్మృతి చేస్తారు. వారు ఈ అనంతమైన సామ్రాజ్యాన్ని ఇచ్చేవారు. ఇటువంటి పతులకు పతిని ఎంతగా స్మృతి చేయాలి! ఎంత గొప్ప ప్రాప్తి లభిస్తుంది! అచ్చట మీరు ఎవరితోనూ ఎప్పుడూ ఏదీ వేడుకోరు. అచ్చట పేదవారు ఉండనే ఉండరు. అనంతమైన తండ్రి భారతదేశపు జోలెను నింపేస్తారు. లక్ష్మీ నారాయణుల రాజ్యాన్ని బంగారు యుగమని అంటారు. ఇప్పుడిది ఇనుప యుగము. వ్యత్యాసము ఎంత ఉందో చూడండి. తండ్రి అంటున్నారు - నేను పిల్లలకు రాజయోగము నేర్పిస్తున్నాను. మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. తర్వాత మళ్లీ క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ బ్రాహ్మణులుగా అయ్యారు. మీరే మళ్లీ దేవతలుగా అవుతారు. ఈ 84 జన్మల చక్రాన్ని మీరు స్మృతి చేయండి. చిత్రాలను చూపి అర్థము చేయించడం చాలా సులభము. దేవీ దేవతల రాజ్యమున్నప్పుడు ఏ ఇతర రాజ్యమూ లేదు, ఒకే రాజ్యముండేది. జనాభా చాలా తక్కువగా ఉండేది. దానిని స్వర్గమని అంటారు. అచ్చట పవిత్రత కూడా ఉండేది, సుఖ- శాంతులు కూడా ఉండేవి. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందికి వచ్చేశారు. 84 జన్మలు కూడా వీరే తీసుకున్నారు. వీరే తమోప్రధానమైపోతారు. మళ్లీ వారే సతోప్రధానంగా అవ్వాలి. సతోప్రధానంగా ఎలా అవ్వాలి. తప్పకుండా నేర్పించేవారు ఉండాలి. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ నేర్పించలేరు. శివబాబా ఇతని అనేక జన్మల అంత్యములో ఇతనిలో ప్రవేశిస్తారని మీకు తెలుసు. చాలా స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఒక తండ్రితోనే అన్ని రుహాని(ఆత్మిక) సంబంధాలు ఉంచుకోవాలి. సేవాధారి పిల్లలకు గౌరవమునివ్వాలి. మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి.
2. అనంతమైన తండ్రి
ద్వారా మనకు అనంతమైన విశ్వరాజ్యభాగ్యము లభిస్తోంది. భూమి ఆకాశము అన్నిటి
పై మన అధికారముంటుంది. ఈ నషా మరియు ఖుషీలో ఉండాలి. తండ్రిని మరియు
వారసత్వాన్ని స్మృతి చేయాలి.
వరదానము :- ''బుద్ధ్ధి రూపీ విమానము ద్వారా ఒక్క సెకండులో మూడు లోకాలలో విహరించే సహజ యోగీ భవ''
'' పిల్లలూ
సంకల్పమనే స్విచ్ ఆన్ చేయండి, వతనానికి వచ్చి సూర్యుని నుండి కిరణాలను
తీసుకోండి, చంద్రుని నుండి వెన్నెల కూడా తీసుకోండి, పిక్‌నిక్ కూడా
జరుపుకోండి, ఆటలు కూడా ఆడుకోండి'' అని బాప్‌దాదా పిల్లలను
ఆహ్వానిస్తున్నారు. అలా చేసేందుకు కేవలం బుద్ధి రూపీ విమానంలో డబల్
రిఫైన్ పెట్రోలు అవసరము. డబల్ రిఫైన్ అనగా ఒకటేమో నేను నిరాకారి ఆత్మను,
నిరాకార తండ్రి పుత్రుడను అనే నిశ్చయము, రెండవది - సాకార రూపంలో
సర్వసంబంధాల నషా. ఈ నషా మరియు ఖుషీ సహజయోగులుగా కూడా చేస్తుంది. మూడు
లోకాలలో విహరిస్తూ కూడా ఉంటారు.
స్లోగన్ :- ''శ్రేష్ఠమైన కర్మలు చేసే జ్ఞానమే శ్రేష్ఠమైన భాగ్యరేఖను గీచుకునే కలము''
No comments:
Post a Comment